Don't Miss!
- Lifestyle భారతదేశంలో హోలీని ఇలాగే జరుపుకుంటారు.! మరి వారు ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా?
- News టిడిపిలోకి రఘురామ - చంద్రబాబు తాజా ఆఫర్, సీటు ఖరారు..!?
- Technology WhatsApp నుంచి Ai ఫోటో ఎడిటర్ ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
- Automobiles బహుశా ఇలాంటి వీడియో చూసుందరండోయ్.. చీరకట్టులో యువతుల బైక్ రైడ్
- Sports Jay Shah: ఇషాన్ కిషన్..హ్యాపీగానే ఉన్నావా?
- Finance Tata Group:వామ్మో.. 5 రోజుల్లో రూ.లక్ష కోట్లు మింగేసిన టాటా స్టాక్..!!
- Travel ఐఆర్సీటీసీ సూపర్ ప్యాకేజ్.. హైదరాబాద్ నుంచి ఊటీ షెడ్యూల్ ఇదే!
అతని మరణం కలచివేసింది.. బాధగా ఉందంటూ ప్రగాఢ సానుభూతి తెలిపిన బాలకృష్ణ
Recommended Video
ఈ రోజుల్లో చిన్నారులు యమ స్పీడ్‌గా ఉంటున్నారు. వెనకటి సామెత చూసి రమ్మంటే.. కాల్చి వచ్చే టైపు ఈ కుర్రోళ్ళు. సోషల్ మీడియా, సినిమాలు, టాలెంట్ అనేది చిన్నప్పటి నుంచే అలవర్చుకుంటూ భేష్ అనిపించుకుంటున్నారు. అలాంటి చిన్నారుల్లో ఒకరే గోకుల్. బాలకృష్ణ డైలాగులు చెప్పి బాగా ఫేమస్ అయ్యాడీ కుర్రాడు. అయితే దేవుడి శాపమో లేక విధి రాతనో తెలియదు గానీ ఆ చిన్నారి ఆకస్మిక మరణం చెందడం వారి కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది.
బాలకృష్ణ డైలాగులు.. అచ్చం అలాగే
బాలకృష్ణ సినిమాల్లో డైలాగులను చెప్పడంలో దిట్ట గోకుల్. అచ్చం బాలకృష్ణను పోలేలా హావభావాలతో, పవర్ఫుల్ డైలాగులు చెప్పేవాడు. ఇతని వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూండేవి. అలాంటి ఈ చిన్నారి మృతి చెందాడనే వార్త విని షాక్ అయ్యారు నెటిజన్లు.
డెంగ్యూ వ్యాధితో మరణం.. ఈ వార్త తెలిసి
బాలయ్య అభిమాని, అచ్చం ఆయన్ను ఇమిటేట్ చేసే గోకుల్.. కొన్ని రోజులు డెంగ్యూ వ్యాధితో బాధ పడుతూ తుదిశ్వాస విడిచాడు. ఈ వార్త తెలిసిన వెంటనే బాలకృష్ణ రియాక్ట్ అవుతూ తన వాయిస్ వినిపించారు. గోకుల్ మరణ వార్త తనను కలచి వేసిందని అన్నారు. ఈ మేరకు తన సందేశం ఇచ్చారు బాలయ్య.
ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది
''మాకు
అభిమానుల
కంటే
విలువైనది
మరొకటి
ఉండదు.
అలాంటి
చిన్నారి
అభిమాని
గోకుల్.
నేనంటే
ప్రాణం
ఇచ్చే
ఈ
చిన్నారి
ఈ
రోజు
ప్రాణాలతో
లేడన్న
నిజం
నా
మనసును
కలచివేసింది.
అతడు
డైలాగులు
చెప్పిన
విధానం..
హావభావాలు
చూసి
నాకు
ఎంతో
ముచ్చటేసేది''
అని
పేర్కొన్నాడు
బాలకృష్ణ.
|
చాలా బాధ కలిగించింది.. ప్రగాఢ సానుభూతి
''ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మీ నందమూరి బాలకృష్ణ'' అని తెలిపారు బాలకృష్ణ.
బాలకృష్ణ 105
ప్రస్తుతం బాలకృష్ణ 105 వ సినిమా చేస్తున్నారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో బాలయ్య యంగ్ లుక్‌లో కనిపించనున్నారు.