Just In
- 17 min ago
తమిళ బిగ్ బాస్‌లోకి దేత్తడి హారిక: ఏకంగా కమల్ హాసన్‌తోనే అలా.. అరుదైన ఘనత సొంతం!
- 47 min ago
బీరు తాగుతూ.. సిగరెట్ కాల్చుతూ ఆరియానా రచ్చ: కలకలం రేపుతోన్న బోల్డ్ బ్యూటీ హాట్ వీడియో
- 1 hr ago
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్
- 11 hrs ago
పుష్ప కోసం మరో కొత్త విలన్.. ఇదైనా నిజమవుతుందా?
Don't Miss!
- Finance
అదానీ గ్రూప్‌లో రూ.18,200 కోట్ల పెట్టుబడి, టోటల్ భారీ డీల్
- Sports
లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 83/1! గెలవాలంటే 245 కొట్టాలి!
- News
విషాదం : ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైకి దూసుకెళ్లిన ట్రక్కు... 13 మంది మృతి
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
క్రిస్‌మస్ కానుక: బాలయ్య సెకండ్ లుక్ (ఫోటో)
హైదరాబాద్: బాలయ్య ప్రస్తుతం సత్య దేవ దర్శకత్వంలో ‘లయన్'(ఇంకా ఖరారు కాలేదు) చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. . పుల్ మాస్ లుక్ లో బాలయ్య గెటప్ అదిరి పోయింది. ఫస్ట్ లుక్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
తాజాగా క్రిస్ మస్ పండగను పురస్కరించుకుని బాలయ్యకు సంబంధించిన సెకండ్ లుక్ కూడా విడుదల చేసారు. ఇందులో బాలయ్య లుక్ పవర్ ఫుల్ గా డైనమిక్ గా ఉందని అభిమానులు అంటున్నారు. బాలయ్య ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు సినిమా బిజినెస్‌పై మంచి ప్రభావం చూపుతాయని అంటున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్

ఈ చిత్రంలో బాలయ్య సరసన త్రిష, రాధికా ఆప్టే రొమాన్స్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ, ఆలీ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను పారిశ్రామికవేత్త రమణారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవర్ ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్న చిత్ర యూనిట్ గతంలో గాడ్సే వారియర్ అనుకున్నారు.
కానీ ఆ టైటిల్స్ బాలయ్య ఇమేజ్ కు తగిన విధంగా లేక పోవడంతో ‘లయన్ ' పేరు ఓకే చేసే ఆలోచనలో ఉన్నారు. టైటిల్ లో సింహం కలిస్తే బాలకృష్ణ సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ తో ఈ టైటిల్ నే ఖరారు చేస్తారని సమాచారం. త్వరలో సినిమాకు సంబంధించిన టైటిల్, రిలీజ్ డేట్ ఖరారు కానున్నాయి. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.