త్వరలో బాలయ్య బాబాయితో జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సినిమా...
నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించి హీరోగా నటించిన చిత్రం ఈ మద్యే రిలీజ్ అయి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కాగ కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఈ చిత్రం ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు దగ్గరవుతుంది. కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి అన్నాడు. త్వరలో బాబాయి బాలకృష్ణ, తమ్ముడు జూ ఎన్టీఆర్ లతో సినిమాలు చేయానుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ చిత్రాలు త్వరలో స్టార్ట్ చేయ్యాలని బావిస్తున్నట్టు అన్నారు, ఇంకా అభిమానులు కోరుకుంటున్నట్టు త్వరలో బాబాయి, తమ్ముడు, నేనూ మంచి కథ దొరికితే కలిసి నటించేందుకు సిద్దంగా ఉన్నాం అన్నారు కళ్యాణ్ రామ్.
కళ్యాణ్ రామ్ కత్తి బాలకృష్ణ జూ ఎన్టీఆర్ సింహా బృందావనం kalyan ram katti balakrishna jr ntr simha brindavanam


Click it and Unblock the Notifications