For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రముఖ నిర్మాణ సంస్థతో కల్యాణ్ రామ్ కొత్త చిత్రం
News
oi-Rajababu
By Rajababu
|
నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా, ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించనుంది. ప్రముఖ నిర్మాత "జెమినీ" కిరణ్ నిర్మించనున్న ఈ చిత్రానికి "ఉయ్యాలా జంపాల, మజ్ను" ఫేమ్ విరించి వర్మ దర్శకత్వం వహిస్తారు. ఈ సంవత్సరం ద్వితీయ భాగం లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది అని నిర్మాణ సంస్థ తెలిపింది.
"ఉగాది పర్వదినాన నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా, విరించి వర్మ దర్శకత్వం లో మా ప్రొడక్షన్ నంబర్ 15 ను అనౌన్స్ చేస్తున్నాము. ఈ సంవత్సరం ద్వితీయ భాగం లో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలుపుతాము. చక్కటి కుటుంబ నేపధ్యం ఉన్న కథ ను విరించి వర్మ సిద్ధం చేసుకున్నాడు " అని నిర్మాత "జెమినీ" కిరణ్ గారు తెలిపారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Nandamoori Kalyan Ram's next movie in Anandhi Arts production. That movie is going to directed by Virinchi Varma. This project details are out through by Gemini Kiran. This movie will goto sets by mid of the year.
Story first published: Sunday, March 18, 2018, 16:15 [IST]
Other articles published on Mar 18, 2018