twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ నిర్మాణ సంస్థతో కల్యాణ్ రామ్ కొత్త చిత్రం

    By Rajababu
    |

    నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా, ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించనుంది. ప్రముఖ నిర్మాత "జెమినీ" కిరణ్ నిర్మించనున్న ఈ చిత్రానికి "ఉయ్యాలా జంపాల, మజ్ను" ఫేమ్ విరించి వర్మ దర్శకత్వం వహిస్తారు. ఈ సంవత్సరం ద్వితీయ భాగం లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది అని నిర్మాణ సంస్థ తెలిపింది.

    Nandamoori Kalyan Ram in Anandhi Arts movies

    "ఉగాది పర్వదినాన నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా, విరించి వర్మ దర్శకత్వం లో మా ప్రొడక్షన్ నంబర్ 15 ను అనౌన్స్ చేస్తున్నాము. ఈ సంవత్సరం ద్వితీయ భాగం లో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలుపుతాము. చక్కటి కుటుంబ నేపధ్యం ఉన్న కథ ను విరించి వర్మ సిద్ధం చేసుకున్నాడు " అని నిర్మాత "జెమినీ" కిరణ్ గారు తెలిపారు.

    English summary
    Nandamoori Kalyan Ram's next movie in Anandhi Arts production. That movie is going to directed by Virinchi Varma. This project details are out through by Gemini Kiran. This movie will goto sets by mid of the year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X