‘నా నువ్వే’ టీజర్: కళ్యాణ్ రామ్-తమన్నా జోడీ భలేగా ఉందే...

By Bojja Kumar

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా ప్రఖ్యాత యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి 'నా నువ్వే' టైటిల్ ఖరారు చేశారు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు.

Recommended Video

T Subbirami Reddy Grandson's Sangeeth Video
 ఆకట్టుకున్న టీజర్

ఆకట్టుకున్న టీజర్

ఎలాంటి ఆర్భాటం లేకుండా ‘నా నువ్వే' టీజర్ విడుదలైంది. టీజర్ చూసిన వారంతా కళ్యాణ్ రామ్ గత సినిమాలకంటే భిన్నంగా కనిపిస్తున్నాడని, తమన్నా క్యూట్ లుక్‌తో చాలా అందంగా కనిపిస్తుందనే కామెంట్స్ వస్తున్నాయి.

టోటల్ ఫ్రెష్ లుక్ లో నందమూరి కళ్యాణ్ రామ్

టోటల్ ఫ్రెష్ లుక్ లో నందమూరి కళ్యాణ్ రామ్

కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణం లో, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ప్రఖ్యాత కెమరామెన్ పి. సి. శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఒక టోటల్ ఫ్రెష్ లుక్ లో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రం లో కనిపిస్తారు. ఈ చిత్రానికి అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ షరెత్ సంగీతాన్ని అందిస్తున్నారు.

 చివరి దశలో షూటింగ్

చివరి దశలో షూటింగ్

‘నా నువ్వే' షూటింగ్ చివరి దశలో ఉంది. జనవరి నెలాఖరు కి దాదాపు గా షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని వేసవిలో సెలవుల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర సమర్పకులు మహేష్ కోనేరు తెలిపారు.

ప్రధాన తారాగణం

ప్రధాన తారాగణం

లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా గా ఉండే ఈ చిత్రం లో, కళ్యాణ్ రామ్, తమన్నా, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిశోర్, ప్రవీణ్, బిత్తిరి సత్తి, ప్రియ, సురేఖ వాణి ప్రధాన నటులు. ఇతర నటీ నటులు వివరాలు త్వరలో తెలుపుతాము అని యూనిట్ సభ్యులు తెలిపారు.

తెర వెనక

ఈ చిత్రానికి నిర్మాతలు : కిరణ్ ముప్పవరపు , విజయ్ వట్టికూటి, సమర్పణ : మహేష్ ఎస్ కోనేరు , సంగీతం: షరెత్ , సినిమాటోగ్రఫీ: పి. సి. శ్రీరామ్ ,ఎడిటింగ్‌: టి. ఎస్. సురేష్ , కథ, స్క్రీన్‌ప్లే - జయేంద్ర, శుభ, దర్శకత్వం: జయేంద్ర

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X