నందమూరి మోహనకృష్ణ కుమార్తె వివాహం(ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్ :సూదలగుంట జయరామ్ చౌదరి, శ్రీమతి ప్రమీల ల కుమారుడు కృష్ణ కళ్యాణ్ కుమార్ కు, నందమూరి శాంతి, నందమూరి మోహన్ కృష్ణ ల కుమార్తెకు జె.ఆర్ సి కన్వెన్షన్ సెంటర్...విష్పర్ వ్యాలి జూబ్లిహిల్స్ , హైదరాబాద్ లో వివాహం జరిగింది.

ఉదయం ఎనిమిది గంటల ఐదు నిముషలకు రేవతి నక్షిత్ర యుక్త సింహ లగ్న పుష్కరాంశ ముహూర్తంలో వివాహం జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టికి చెందిన ఆంద్రప్రదేశ్, తెలంగాణా శాశన సభ్యులు, తెలుగు చలన చిత్ర ప్రముఖులు హాజరయ్యి..వధూవరులను ఆశ్వీరదించారు.

స్లైడ్ షో లో ... ఫొటోలు చూడండి

సుబ్బరామి రెడ్డి అండ్ ఫ్యామిలీ...

సుబ్బరామి రెడ్డి అండ్ ఫ్యామిలీ...

వధూవరులను ఆశ్వీరదించటానికి వచ్చిన టి.సుబ్బరామిరెడ్డి మరియు ఆయన కుటుంబం

కావూరి సాంబశివరావు

కావూరి సాంబశివరావు

వధూవరులను ఆశ్వీరదించటానికి వచ్చిన కావూరు సాంభశివరావు

లగడపాటి రాజగోపాల్..

లగడపాటి రాజగోపాల్..

వధూవరులను ఆశ్వీరదించటానికి వచ్చిన లగడపాటి రాజగోపాల్

కృష్ణం రాజు

కృష్ణం రాజు


వధూవరులను ఆశ్వీరదించటానికి వచ్చిన ప్రముఖ సినీ నటుడు కృష్ణం రాజు మరియు ఆయన కుటుంబం

నటకిరీటి

నటకిరీటి

వధూవరులను ఆశ్వీరదించటానికి వచ్చిన రాజేంద్రప్రసాద్

శివకృష్ణ

శివకృష్ణ


వధూవరులను ఆశ్వీరదిస్తున్న ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్టు శివ కృష్ణ

పరుచూరి గోపాల కృష్ణ

పరుచూరి గోపాల కృష్ణ

వధూవరులను ఆశ్వీరదిస్తున్న పరుచూరి గోపాల కృష్ణ మరియు ఆయన ఫ్యామిలీ

మురారి

మురారి

వధూవరులను ఆశ్వీరదిస్తున్న యువచిత్ర మురారి

డి రామానాయుడు

డి రామానాయుడు

ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు వధూవరులను ఆశ్వీరదిస్తున్నారు.

అశోక్ కుమార్

అశోక్ కుమార్

నిర్మాత మరియు క్యారెక్టర్ ఆర్టిస్టు అశోక్ కుమార్ వధూవరులను ఆశ్వీరదిస్తూ...

జెమినీ కిరణ్

జెమినీ కిరణ్

వధూవరులను ఆశ్వీరదిస్తున్న నిర్మాత జెమిని కిరణ్

తమ్మారెడ్డి భరద్వాజ

తమ్మారెడ్డి భరద్వాజ

ప్రముఖ నిర్మాత,దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ...వధూవరులను ఆశ్వీరదిస్తూ

బాలకృష్ణ

బాలకృష్ణ

ఎమ్.ఎల్ ఎ మరియు హీరో బాలకృష్ణ కుటుంబ సమేతంగా...వధూవరులను ఆశ్వీరదిస్తూ....

పీపుల్స్ స్టార్

పీపుల్స్ స్టార్

ప్రముఖ నిర్మాత, నటుడు, దర్శకుడు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి వధూవరులను ఆశ్వీరదిస్తూ....

పరుచూరి వెంకటేశ్వరరావు

పరుచూరి వెంకటేశ్వరరావు

ప్రముఖ సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు గారు ...వధూవరులను ఆశ్వీరదిస్తూ....

ఈనాడు కిరణ్

ఈనాడు కిరణ్

వధూవరులను ఆశ్వీరదిస్తూ....ఈనాడు కిరణ్ దంపతులు

నన్నపనేని రాజకుమారి

నన్నపనేని రాజకుమారి

ప్రముఖ రాజకీయనాయకురాలు నన్నపపనేని రాజకుమారి వధూవరులను ఆశ్వీరదిస్తూ....

సాగర్

సాగర్

ప్రముఖ దర్శకుడు, నిర్మాత సాగర్ గారు...వధూవరులను ఆశ్వీరదిస్తూ....

వడ్డే రమేష్

వడ్డే రమేష్

ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ ...వధూవరులను ఆశ్వీరదిస్తూ....

కె.సి శేఖర్ బాబు

కె.సి శేఖర్ బాబు

ప్రముఖ నిర్మాత కె.సి శేఖర్ బాబు...వధూవరులను ఆశ్వీరదిస్తూ....

నందమూరి రామకృష్ణ

నందమూరి రామకృష్ణ

నిర్మాత,మోహన కృష్ణ గారి సోదరులు ...నందమూరి రామకృష్ణ వధూవరులను ఆశ్వీరదిస్తూ....

పురంధేశ్వరి

పురంధేశ్వరి

ప్రముఖ బిజెపి నాయకురాలు,మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి...వధూవరులను ఆశ్వీరదిస్తూ....

హరికృష్ణ

హరికృష్ణ

నటుడు, నిర్మాత, మాజి మంత్రి, మోహనకృష్ణ గారి సోదరుడు నందమూరి హరికృష్ణ ..వధూవరులను ఆశ్వీరదిస్తూ....

లగడపాటి శ్రీధర్

లగడపాటి శ్రీధర్

ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్...వధూవరులను ఆశ్వీరదిస్తూ....

జయప్రధ

జయప్రధ


ప్రముఖ నటి, మాజీ రాజ్యసభ సభ్యురాలు జయప్రధ...వధూవరులను ఆశ్వీరదిస్తూ....

వధూవరులు

వధూవరులు


వన్ ఇండియా తెలుగు.. వధూవరలకు వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తోంది

నూతన దంపతులతో

నూతన దంపతులతో

నూతన దంపతులతో మోహన్ కృష్ణ దంపతులు

జమున

జమున

అలనాటి మేటి నటి జమున వధూవరులను ఆశ్వీరదిస్తూ....

వధూవరులతో...

వధూవరులతో...

తమ తల్లి తండ్రులతో వధూవరులు

శ్రీధర్ బాబు

శ్రీధర్ బాబు


మాజి మంత్రి శ్రీధర్ బాబు ...వధూవరులను ఆశ్వీరదిస్తూ....

లెజండ్ కాంబినేషన్

లెజండ్ కాంబినేషన్

ఈ వివాహంలో ...లెజండ్ కాంబినేషన్ ...నిర్మాత సాయి కొర్రపాటి, హీరో బాలయ్యబాబు

దగ్గుబాటి, లగడపాటి

దగ్గుబాటి, లగడపాటి

వధూవరులను ఆశ్వీరదించటానికి వచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, లగడపాటి రాజగోపాల్

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

తెలంగాణా తెలుగుదేశం స్పోక్స్ పర్శన్ రేవంత్ రెడ్డి... వధూవరులను ఆశ్వీరదిస్తూ....

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X