»   » గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ 100వ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి ద్వారా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. మోక్షజ్ఞ ఇందులో బాలకృష్ణ కొడుకుగా చేయబోతున్నాడు. ఈ నందమూరి వారసుడు శాతకర్ణి కొడుకు అయిన వశిష్టిపుత్ర పులంవి పాత్ర చేయబోతున్నాడని సమాచారం.


English summary
Mokshagna Entry Confirmed In Balakrishna s Gautamiputra Satakarni movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu