ఆ మాత్రం హాట్ అండ్ సెక్సీగా ఉంటేనే... (ఫోటోలు)
హైదరాబాద్: ప్రస్తుతం సినిమా పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితి ఎలా తయారైందంటే.....తమ కెరీర్‌ను ఎక్కువ కాలం కొనసాగించాలంటే తప్పని సరిగా తమను తాము ప్రమోట్ చేసుకోవాల్సిందే, పాపులారిటీ పెంచుకోవాల్సిందే. ఇందుకోసం ఎక్కువ మంది భామలు మేగజైన్ల కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోట్లు ఇస్తున్నారు.
సినీ పరిశ్రమలోకి రోజుకో కొత్త భామ, రోజుకో మోడల్ ఎంటర్ అవూతూ గ్లామర్ పరంగా గట్టి పోటీని ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పోటీని తట్టుకునేందుకు పాపులారిటీ ఉన్న హీరోయిన్లయినా సరే ఈ మార్గాన్ని అనుసరించక తప్పడం లేదు. లేకుంటే అవకాశాల రేసులో వెనకబడి పోతామనే భయం అందరిలోనూ నెలకొంది.
బాలీవుడ్ నటి నందన సేన్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. బాలీవుడ్ చిత్రాలు మాత్రమే కాదు, పలు విదేశీ చిత్రాల్లోనూ నటించి ఇంటర్నేషనల్ నటిగా పేరు తెచ్చుకుంది నందనా సేన్. ఆమెకు సంబంధించిన హాట్ ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో.....

బెంగాలీ భామ
నందనసేన్ కోల్‌కతాలోని బెంగాలీ హిందూ ఫ్యామిలీలో జన్మించారు. ఆమె తండ్రి నోబెల్ ఫ్రైజ్ విన్నర్, భారత రత్న అవార్డు గ్రహీత ఆమర్థ్య సేన్. తల్లి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన ప్రముఖ రచయిత నబనీత దేవ్ సేన్

బాల్యం
నందనా సేన్ బాలయ్యం యూరఫ్ దేశాలు, ఇండియా, అమెరికాలోని పలు ప్రాంతాల్లో సాగింది.

చదువు
నందనా సేన్ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీలో లిటరేచర్ విభాగంలో పలు అంశాలపై తన చదువుకు సాగించింది. ఆ తర్వాత తన ప్రయాణం నటన వైపు కొనసాగించింది.

సేవా కార్యక్రమాల్లో కూడా...
థియేటర్ ఆర్ట్స్, సినిమాల్లోనూ నటించే నందనా సేన్....పిల్లల హక్కుల కోసం జరిగే కార్య్రమాల్లోనూ పాల్గొంటూ తన సేవా నిరతిని చాటుకుంటోంది.

నిర్మాతతో సహజీవనం
నందనా సేన్ నిర్మాత మధు మంతెనతో దాదాపు 9 సంవత్సరాల పాటు సహజీవనం చేసింది.

జాన్ మాకిసన్‌తో వివాహం
46 ఏళ్ల నందనా సేన్ గత సంవత్సరం...ప్రముఖ ప్రచురణ సంస్థ సీఈఓ జాన్ మాకిసన్ అనే విదేశీయుడిని పెళ్లాడింది.

సినిమా రంగం ప్రవేశం
1997లో వచ్చిన ‘ది డాలన్, గుడియా' అనే బాలీవుడ్ చిత్రం ద్వారా నందనా సేన్ సినీరంగ ప్రవేశం చేసారు.

వివిధ భాషా చిత్రాల్లో....
బాలీవుడ్ చిత్రాలతో పాటు హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ చిత్రాల్లో నందనా సేన్ నటించారు.

సినిమాల్లో యాక్టివ్‌గా లేదు
ప్రస్తుతం నందనా సేన్ సినిమాల్లో యాక్టివ్‌గా లేదు.

చివరి చిత్రాలు...
నందనా సేన్ చివరి సారిగా 2010లో ప్రిన్స్, జోథా హై సహి అనే చిత్రాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











