నగ్నంగా నటించిందనే..

ఇంతకీ ఆ ఇటలీ చిత్రంలో ఆమెకు ఆఫర్ చేసిన పాత్ర గిరిజన మహిళ ది. ఈ చిత్రానికి కథ బెంగాలీ సాహిత్యం నుంచి తీసుకుని రూపొందిస్తున్నారు. మహాశ్వేతాదేవి రాసిన షార్ట్ స్టోరీ బిహైండ్ ది బాడీస్ ఆధారంగా ఈ స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. నందనాసేన్ ని ఒప్పించేందుకు పలుమార్లు చర్చలు జరిగాయి. మంచి పవర్‌పుల్ కథాంశమని ఒప్పించారు. అయితే ఎంత గొప్పకథ అయినా, టాప్ ఇటాలియన్ డైరెక్టర్ అయినా తాను టాప్‌లెస్‌గా నటించడానికి సిద్ధంగా లేనని తెగేసి చెప్పింది నందిత. అయితే త్వరలోనే తన బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి జరగనుండటంతో నగ్నంగా నటించడానికి నందితా ఇష్ట పడటంలేదని సమచారం. మొత్తానికి రంగ్ రసియా రిలీజ్ కాకముందే సంచలనం సృష్టిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందన్నమాట.


Click it and Unblock the Notifications











