నందీశ్వరుడు సెన్సార్ పూర్తి-15న విడుదల

By Bojja Kumar

నందమూరి తారకరత్న టైటిల్ రోల్ పోషించగా, జగపతిబాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించ సినిమా నందీశ్వరుడు. శ్రీను యరజా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.ఎఫ్.సి, ఎస్.ఆర్.బి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా గురించి నిర్మాతలలో ఒకరైన గంగాధరరెడ్డి మాట్లాడుతూ యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ వంటి అన్ని అంశాలు సమపాళ్లలో రూపొందిన సినిమా ఇది, అచ్చ తెలుగు టైటిల్ తో తెలుగు నేటివిటీకి అద్దం పట్టేలా రూపొందిన మా చిత్రానికి తెలుగు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

ఈ చిత్రంలో బిందాస్ ఫేం షీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రానికి రచన : పరుచూరి బ్రదర్స్, కెమెరా : సుధాకర్ రెడ్డి, సంగీతం : పార్థు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : యువరాజ్, నిర్మాతలు : డా. కోట గంగాధర్ రెడ్డి, సెగు రమేస్ బాబు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శీను యరజాల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X