రాజమౌళి చెప్పినట్లే...పూరీ జగన్నాధ్

By Srikanya

రాజమౌళి నా చిత్రాన్ని చూసి రవితేజకు తప్పకుండా అవార్డు వస్తుందని అన్నారు. ఆయన అన్నట్లుగానే రవితేజకు అవార్డు రావటం ఎంతో ఆనందంగా ఉంది. అవార్డు నాకు వచ్చినట్లే ఫీలవుతున్నాను. అలాగే ఈ చిత్రానికి రచయితగా నాకు అవార్డు రావటం కూడా సంతృప్తినిచ్చింది అన్నారు పూరీ జగన్నాధ్. తనకు 2008 నంది అవార్డులలో నేనింతే చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా అవార్డు రావటానికి స్పందిస్తూ. అలాగే నేనింతే గురించి మాట్లాడుతూ..నేనింతే ఓ మంచి సినిమా చేస్తున్నాను అనే సంతృప్తితో చేసాను. సినిమా కమర్షియల్ గా ఆడకపోయినా దర్శకుడుగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నా సినిమాల్లో ఏ సినిమాకీ రాని పేరు,ప్రశంసలు ఈ చిత్రానికి లభించాయి. కష్టపడి పైకి రావాలనుకున్న ప్రతి ఒక్కరూ నేనింతే చిత్రాన్ని చూసి ఎంతో ఇన్ స్పెయిర్ అయ్యారు. కొన్ని విద్యా సంస్ధల్లో పర్శనాలిటీ డెవలప్ మెంట్ విభాంగాలో ఈ చిత్రాన్ని పాఠంగా ప్రదర్శించారని తెలిసి ఎంతో సంతోషపడ్డాను అన్నారు. ఇక ప్రభాస్ హీరోగా పూరి రూపొందించిన ఏక్ నిరంజన్ చిత్రం ఈ వారం రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X