twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నంది అవార్డ్స్: ఉత్తమ నటుడు మహేష్, విలన్ మంచులక్ష్మి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే నంది అవార్డులను శనివారం ప్రకటించారు. 2011 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(దూకుడు) ఎంపిక కాగా, ఉత్తమ నటిగా నయనతార(శ్రీరామ రాజ్యం), ఉత్తమ చిత్రంగా శ్రీరామ రాజ్యం ఎంపికయింది. ఉత్తమ దర్శకుడిగా ఎన్ శంకర్(జైబోలో తెలంగాణ) ఎంపికయ్యారు.

    అవార్డుల వివరాలు

    ఉత్తమ నటుడు : మహేష్ బాబు(దూకుడు)
    ఉత్తమ నటి : నయనతార(శ్రీరామ రాజ్యం)
    ఉత్తమ దర్శకుడు : ఎన్ శంకర్(జై బోలో తెలంగాణ)
    ఉత్తమ విలన్ : మంచు లక్ష్మి (అనగనగా ఒక ధీరుడు)
    ఉత్తమ చిత్రం : శ్రీరామ రాజ్యం
    ఉత్తమ ద్వితీయ చిత్రం : రాజన్న
    ఉత్తమ తృతీయ చిత్రం : విరోధి
    ఉత్తమ గాయకుడు : గద్దర్ (జై బోలో తెలగాణ చిత్రంలోని పొడుస్తున్న పొద్దుమీద సాంగ్)
    ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం : జైబోలో తెలంగాణ
    ఉత్తమ కుటుంబ కథాచిత్రం : 100% లవ్
    ఉత్తమ వినోదాత్మక చిత్రం : దూకుడు
    ఉత్తమ హాస్య నటుడు : ఎంఎస్ నారాయణ(దూకుడు)
    ఉత్తమ సహాయ నటుడు : ప్రకాష్ రాజ్ (దూకుడు)
    ఉత్తమ సహాయ నటి : సుజాత రెడ్డి (ఇంకెన్నాళ్లు)
    ఉత్తమ పిల్లల చిత్రం : శిఖరం
    ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం : అవయవదానం
    ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : సమ్మెట గాంధీ(రాజన్న)
    ఉత్తమ సహాయనటి : రత్నసాగరి(కారాలు మిర్యాలు)
    ఉత్తమ బాల నటుడు : నికిల్ (100% లవ్)
    ఉత్తమ బాల నటి : బేబి ఆని(రాజన్న)
    ఉత్తమ సినిమాటో గ్రాఫర్ : బిఆర్ కె రాజు
    ఉత్తమ మాటల రచయిత : నీలకంఠ(విరోధి)
    స్పెషల్ జ్యూరీ అవార్డ్(పురుషులు): అక్కినేని నాగార్జున(రాజన్న)
    స్పెషల్ జ్యూరీ అవార్డ్(మహిళలు) : చార్మి(మంగళ)
    ఉత్తమ గేయ రచిత : సురేందర్ (పోరు తెలంగాణ)

    ఉత్తమ స్క్రీన్ ప్లే : శ్రీను వైట్ల(దూకుడు)

    ఉత్తమ గాయని: మాలవిక(రాజన్న)

    బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ : ఎస్ రవీందర్(రాజన్న)

    ఉత్తమ ఆడియో గ్రాఫర్ : కె దేవి కృష్ణ (బద్రీనాథ్)

    ఉత్తమ సంగీత దర్శకుడు : ఇళయరాజా(శ్రీరామ రాజ్యం)

    ఉత్తమ చలన చిత్ర పుస్తకం : సినిమా పోస్టర్ (ఈశ్వర్)
    ఉత్తమ సినీ విమర్శకుడు : రెంటాల జయదేవ్
    ఉత్తమ కాస్టూమ్ డిజైనర్ : భాషా ( అనగనగా ఓ ధీరుడు)
    ఉత్తమ నృత్య దర్శకుడు : శ్రీను(శ్రీరామ రాజ్యం)

    ఉత్తమ ఫైట్స్ : విజయ్(దూకుడు)
    ఉత్తమ మేకప్ : రాంబాబు(శ్రీరామ రాజ్యం)
    ఉత్తమ కథ రచయిత : రాజు మాదిరాజ్(రుషి)
    ఉత్తమ సినమాటోగ్రాఫర్ : పీ ఆర్కే రాజు(శ్రీరామ రాజ్యం)
    ఉత్తమ ఎడిటర్ : ఎంఆర్ వర్మ(దూకుడు)

    English summary
    The prestigious Nandi Awards are presented annually by the Government of Andhra Pradesh for Telugu films announced today. Best actor Mahesh babu, Best actress Nayantara.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X