»   » చార్మితో చేసిన ఆమె వ్యభిచారంలో పట్టుబడింది

చార్మితో చేసిన ఆమె వ్యభిచారంలో పట్టుబడింది

Posted By:
Subscribe to Filmibeat Telugu
Prostitution Case
జగపతి బాబు, చార్మిల నగరం నిద్రపోతున్న వేళ చిత్రంలో సహ నటిగా చేసిన నందిని వ్యభిచారంలో పట్టుబడింది. హైదరాబాద్ హైటెక్ సిటీ ఏరియాలో జరిగిన రైడింగ్ లో ఆమె దొరికింది. మరికొంతమంది వ్యభిచారులు కూడా ఆమెతో పాటు దొరికారు. వీళ్ళతో పాటు ఉజిబికిస్దాన్ కి చెందిన యువతి కూడా ఉంది. అయితే ఆమెకు టాలీవుడ్ లో చాలా పలుకుబడి ఉందని, చాలా మంది స్టార్స్ తో పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ద్వారా మరికొంత మంది సినీమావాళ్ళ గుట్టు బయిటపడవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇక నగరం నిద్రపోతున్న వేళ చిత్రం రాత్రిళ్ళు సిటీలో జరిగే అరాచకాలు చుట్టూ జరిగే కథ.చార్మి జర్నలిస్టుగా జరిగే ఈ కథ భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఒక సినిమాలో నటించినా వారికి బయిట మంచి గిరాకి ఉండటంతో పేరుని అడ్డం పెట్టుకుని డిమాండ్ పెంచుకుని వ్యభిచారానికి దిగుతున్నట్లు చెప్తున్నారు. ఇక ఆమె నోరు విప్పి ఎవరు పేర్లు చెప్తుందో అని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి.
English summary
A raid conducted by the cops in the hi-tech city area has led to the arrest of few prostitutes. One among them happens to be Nandini who did a side actress role in the recent release ‘Nagaram Nidra Potunna Vela’ starring Jagapathi Babu and Charmi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu