పవన్, చిరుపై నందిని పిటిషన్?

By Staff

Pawan Kalyan Marriage
పవన్ కళ్యాణ్ పై కేసును కొట్టేస్తూ విశాఖపట్నం అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పవన్ తొలి భార్య నందిని నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిసింది.

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కల్సి జీవిస్తున్నప్పటికీ వారి పెళ్ళికి సంబంధించిన ఆధారాలు లేవని కోర్టు కొట్టి పారేయడాన్ని నందిని సవాలు చేసినట్టు తెలుస్తోంది. తన పిటిషన్ లో ఆమె పవన్ కళ్యాణ్ ను మొదటి నిందితుడిగా, చిరంజీవిని ఐదో నిందితుడిగా పేర్కొన్నారు. అల్లు అరవింద్ 11వ నిందితుడూ. పవన్ కళ్యాణ్ పై నందిని వేసిన మనోవర్తి పిటిషన్ విశాఖ కోర్టులో ఈ నెల పదో తేదీన తదుపరి విచారణకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X