twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నందు నటించిన " కన్నుల్లో నీ రూపమే".. జూన్ 29న విడుదల

    By Rajababu
    |

    ఏఎస్పీ క్రియేటివ్ బ్యానర్ పై భాస్కర్ భాసాని నిర్మాతగా బిక్స్ ఇరుసడ్ల దర్శకుడి గా పరిచయం అవుతున్న ఈ చిత్రం కన్నుల్లో నీ రూపమే..నందు, తేజస్విని ప్రకాష్ జంటగా నటిస్తున్న ఈ మా చిత్రాన్ని జూన్29న లో విడుదల కు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్బంగా దర్శకుడు బిక్స్ ఇరుసడ్ల మాట్లాడుతూ మా "కన్నుల్లో నీ రూపమే" చిత్రాన్ని ఈ నెల 29 న విడుదల చేస్తున్నాము ...

    ప్రొడ్యూసర్స్ ఎస్ శ్రీకాంత్ రెడ్డి,రామ్మోహనరావు ( హరిహర చలనచిత్ర) "కన్నుల్లో నీ రుపమే" విడుదలకు మా సపోర్ట్ చేస్తూ మా సినిమా తో అసోసియేట్ అవడం చాలా సంతషం గా ఉంది ఈ సందర్భంగా ( హరిహర చలనచిత్ర) ఎస్ శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహనరావు గార్లకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా సినిమా విషయానికి వస్తే ఇప్పటివరకు మా సాకేత్ ఇచ్చిన ఆడియోని మరియు ట్రైలర్ ని చాలా బాగా సపోర్ట్ చేశారు.

    Nandus Kannullo Nee Rupame set to release on June 29th.

    అలానే మా సినిమాని కూడా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను నందు కెరియర్ లో ఒక డిఫరెంట్ మూవీ ఈ చిత్రం లో నందు పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. తేజస్విని ప్రకాష్ నటన అందరిని ఏమోషన్ కి కలిగిస్తుంది హ్యాపి గా ఫ్యామిలీ వచ్చి నవ్వుకునే చిత్రం "కన్నుల్లో నీ రూపమే" అవుతుంది.అని తెలియజేశారు.

    Nandus Kannullo Nee Rupame set to release on June 29th.

    ప్రొడ్యూసర్ భాస్కర్ భాసాని మాట్లాడుతూ మా చిత్రం ఈ నెల29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. మా చిత్రాన్ని మీడియా మిత్రులు ఎప్పటిలానే సపోర్ట్ చేసి చిత్ర విజయానికి సపోర్ట్ చేసి మా టీమ్ ను అందరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము.

    English summary
    Nandu's Kannullo Nee Rupame set to release on June 29th. B Bhaskar is the producer and Biks E is the director for the movie. Tejaswini Prakash is lead heroine beside Nandu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X