ప్రియదర్శన్ కొత్త హీరో ఇతనా?

ఇద్దరు అన్నా చెల్లెళ్ళు స్కూల్ కి వేసుకెళ్ళే బూట్ల చుట్టూ ఈ సినిమా తిర్గుతుంది. తన చెల్లెలు బూట్లు పోగెట్టినందుకు తనవి ఇచ్చి ఆ విషయాన్ని ఇంటిలో తెలియకూడదని దాచే పిల్లల కథ ఇది.ప్రస్తుతం దర్శిలాల్ చెల్లెలు పాత్ర వేసే పాప కోసం ట్రైల్స్ వేస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ రీమేక్ రైట్స్ ఉన్న పెరెస్పెక్ట్ పిక్చర్ కంపెనీ (హాలీవుడ్) ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శీల్ ఈ చిత్రాన్ని చూసి తన అంగీకారాన్ని తెలిపాడని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











