»   » నాని నెక్ట్స్ మూవీ... 80 శాతం షూటింగ్ అమెరికాలోనే!

నాని నెక్ట్స్ మూవీ... 80 శాతం షూటింగ్ అమెరికాలోనే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన 'నేను లోకల్' మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా విడుదల కాకముందే మరో మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన భారీ నిర్మాత దానయ్య డి.వి.వి... శివ నిర్వాణ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 80 శాతం షూటింగ్‌ అమెరికాలో వుంటుంది. చాలా భారీ సినిమా. మిగిలిన షూటింగ్‌ హైదరాబాద్‌, వైజాగ్‌లలో జరుగుతుంది.

Read more about: nani
English summary
Nani will be doing a film with noted producer DVV Danayya. The movie started at film Nagar temple.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu