మూడు పాత్రల్లో నటించబోతున్న నాని!

నేచురల్ స్టార్ నాని బిగ్ బాస్ 2 లో హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతున్నాడు. బిగ్ బాస్ 2 విజయవంతంగా కొనసాగుతోంది. మరోవైపు నాగార్జునతో నటిస్తున్న దేవదాస్ చిత్రం కూడా పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో నాని తదుపరి చిత్రంపై చర్చ జరుగుతోంది.

కొన్ని వరాల క్రితం నాని కొత్త చిత్రం జెర్సీ ప్రీ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. బిగ్ బాస్ షో పూర్తయిన తరువాత ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Nani to play three roles in Jersey

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాని ఈ చిత్రం లో మూడు పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఓ క్రికెటర్ కథ. నాని యువకుడిగా, మధ్యవయస్కుడిగా. వృద్దుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మళ్ళిరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకుడు. రెబ్బా మోనిక, అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X