twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిన్నలకు, పెద్దలకు జెంటిల్మన్ తీపి కబురు!

    నాని నటించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ చిట్ ఇవ్వడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర నాని కెరీర్ లోనే అతిపెద్ద సినిమాగా రూపుదిద్దుకున్నది.

    By Rajababu
    |

    భలే భలే మొగాడివోయ్, జంటిల్మన్ చిత్ర విజయాలతో దూసుకుపోతున్న నాని మరో హిట్ కు సిద్ధమయ్యాడు. నాని నటించిన తాజా చిత్రం 'నేను లోకల్' ఫిబ్రవరి 3న విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ సందర్భంగా 'చిన్న, పెద్దలందరికీ.. నేను లోకల్ ఫిబ్రవరి 3వ తేదీన విడులవుతున్నది. బాబు గాడి లవ్ స్టోరి కి స్టేజ్ సెట్' అయింది అని నాని ట్వీట్ చేశారు.

     Nani

    అంతేకాకుండా నాని నటించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ చిట్ ఇవ్వడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర నాని కెరీర్ లోనే అతిపెద్ద సినిమాగా రూపుదిద్దుకున్నది. ఈ చిత్ర ప్రీమియర్ షోలు అమెరికాలో ఫిబ్రవరి 2వ తేదీన ప్రదర్శించనున్నారు.

    English summary
    Nani ‏NameisNani 3h3 hours agoMore 123telugu in my next it's nivedha .. Not mehreen .. Plz correct if possible :)#NenuLocal censored with no cuts, given U/A. All set for USA premieres on 2 and Indian release on 3. Biggest release in NameisNani career
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X