నాని నటించిన మజ్ను చిత్రం త్వరలో విడుదల కానుంది. ఓ పాట మేకింగ్ షాట్‌ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. దీనికి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో బాహుబలి సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేస్తున్నాడు.
Story first published: Monday, September 19, 2016, 13:16 [IST]