For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఎన్నికల వేళ విశాఖ కేంద్రంగా బొత్సా కీలక ప్రకటన..!!
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘నిన్ను కోరి’ పెద్ద హిట్: థాంక్స్ చెబుతూ నాని సెల్ఫీ వీడియో
News
oi-Santhosh Kumar Bojja
నిన్ను కోరి చిత్రాన్ని హిట్ చేసిన ప్రేక్షకులకు నాని థాంక్స్ చెప్పారు. యూఎస్ఏలో సినిమా తొలి వారంలోనే 1 మిలియన్ వసూలు చేసిందన్నారు.
By Bojja Kumar
|
హైదరాబాద్: నాని హీరోగా తెరకెక్కిన 'నిన్ను కోరి' సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో ప్రేక్షకదేవుళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ నాని ఓ సెల్ఫీ వీడియో పోస్టు చేశారు. నిన్ను కోరి చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ చాలా పెద్ద థాంక్స్ చెప్పారు.
యూఎస్ఏలో తొలివారంలోనే 1 మిలియన్ డాలర్స్ దాటించారు. మీకు థాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. సెకండ్ వీక్ లో 100కు పైగా సెంటర్స్ లో సినిమా కంటిన్యూ అవుతోంది. ఎవరైనా మిస్సయితే తప్పకుండా చూడండని నాని సూచించారు.
ఎంటర్టెన్మెంటుతో పాటు మంచి సినిమాలు చేయడానికి కాంబినేషన్ కుదరడం చాలా రేర్. అలాంటి సినిమా నిన్ను కోరి. మీ అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మళ్లీ సక్సెస్ మీట్లో కలుద్దామని నాని తెలిపారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
"Thanking you all once again for making #NinnuKori a memorable one for us! See you at the success meet" Nani tweeted.