కరోనా ఎఫెక్ట్.. నాని ఇంట్రెస్టింగ్ ట్వీట్

కరోనాను కట్టడి చేసేందుకు సలహాలు, సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సెలెబ్రెటీలందరూ ఒకరు తరువాత మరొకరు ఏకరువు పెట్టేస్తున్నారు. స్టార్ హీరోల దగ్గరి నుంచి మొదలుకొని ప్రతీ ఒక్కరూ కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కలిగించేందుకు ముందుకు వస్తున్నారు. చిరంజీవి,మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోలు సోషల్ మీడియా వేదికగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

యాంకర్ సుమ ప్రత్యక్షంగా చేసి మరీ చూపించింది. శానిటైజర్‌ను ఎలా వాడాలి, చేతులు ఎలా శుభ్రంగా కడుక్కోవాలి, కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీడియో సందేశం ద్వారా వివరించింది. టాలీవుడ్ సెలెబ్రిటీలంతా తమ తమ అభిమానులు, ఫాలోవర్స్, తెలుగు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ కరోనాపై అవగాహన కలిగిస్తున్నారు.

Nani Tweet About Coronavirus

తాజాగా నాని కూడా స్పందించాడు. నాని చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. పాలిటిక్స్, కులం, మతం, పవర్, డబ్బు, ఫేమ్ తొక్క తోలు ఏమీ ఉండదు చివరకి మనిషికి మనిషే.. మనదంతా ఓ పెద్ద కుటుంబం.. ఒకరిపట్ల ఒకరు జాగ్రత్తగా వ్యవహరించాలని ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X