ఆ చెత్త మాటలు ఎవరు నమ్ముతారు.. శ్రీరెడ్డికి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన నాని భార్య!

Recommended Video

Nani Wife Anjana Responds On Sri Reddy Comments

సోషల్ మీడియాలో తరచుగా శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నేచురల్ స్టార్ నానిపై ఆమె చేసిన వ్యాఖ్యలు తారాస్థాయికి చేరాయి. నేరుగా నానిపై అసభ్యకర వ్యాఖ్యలతో శ్రీరెడ్డి విరుచుకుపడింది. చాలా కాలం పాటు ఓపిక వహించిన అన్ని చివరకు ఆమెపై చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యాడు. అందుకు తాను కూడా సిద్దమే అంటూ శ్రీరెడ్డి వెంటనే బదులిచ్చింది. తాజాగా నాని సతీమణి అంజనా కూడా స్పందించి శ్రీరెడ్డికి కౌంటర్ ఇచ్చారు.

సహనానికి కూడా ఓ హద్దు

సహనానికి కూడా ఓ హద్దు

చాలా కాలం నుంచి శ్రీరెడ్డి నాని టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తోంది. కానీ ఇటీవల మాత్రం ఆమె వ్యాఖ్యల అసభ్య తీవ్రత మితిమీరే విధంగా ఉందని చెప్పొచ్చు. నాని రంకు బాగోతాన్ని బయట పెడతా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని భావించిన నాని శ్రీరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యాడు.

నాకు కావాల్సింది కూడా అదే

నాకు కావాల్సింది కూడా అదే

నాని లీగల్ నోటిసులు పంపిన వెంటనే శ్రీరెడ్డి కూడా ఘాటుగా స్పందించింది. నాకు కావలసింది కూడా అదే అని, నాని రాసలీలలు మొత్తం బయట పెడతా అంటూ వార్నింగ్ ఇచ్చింది.

ఘాటుగా కౌంటర్ ఇచ్చిన నాని వైఫ్

ఈ మొత్తం వ్యవహారంపై నాని భార్య అంజనా స్పందించింది. శ్రీరెడ్డిపై ఘాటుగా స్పందించారు. చిత్ర పరిశ్రమ చాలా దయాగుణంతో ఉంటుంది. కానీ పబ్లిసిటీ కోసం ఇతరులని జీవితాలని టార్గెట్ చేసేవారు ఇండస్ట్రీలోకి రావడం ఇబ్బంది కలిగించే అంశం అని అంజనా అన్నారు.

చెత్త కామెంట్స్

చెత్త కామెంట్స్

కానీ వారు చేస్తున్న చెత్త కామెంట్స్ ఎవరు నమ్మరని సంగతి తెలిసిందే. పబ్లిసిటీ కోసం వారి వ్యక్తిగత జీవితాన్ని ఇంతగా దిగజార్చుకుంటారా అని అంజనా ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X