బాలయ్య తొడలు బలం ఆమెకు..

అదే సమయంలో ప్రజారాజ్యంని విమర్శిస్తూ..డబ్బుకు అమ్ముడుపోతున్నారని అభిమాన సంఘాలవారు,కాపు నాయకులు, పెద్ద నాయకులు అంటున్నారు. వామ్మో..ఇదెక్కడి ప్రజారాజ్యమండీ..బాబోయ్..ఇదేదో డబ్బులు రాజ్యంలా ఉంది. పార్టీలో చేరితే డబ్బంటా..సీటిస్తే డబ్బంటా..ఖర్చు పెట్టుకునేందుకు డబ్బంటా..పార్టీ ఆఫీసు కట్టుకునేందుకు డబ్బంటా..పాపం..అల్లు అరవింద్ చేతిలో చిరంజీవి ఇరుక్కుపోయారు.
మేము ఇప్పటివరకూ పరకాల ప్రభాకర్, మిత్రా తప్పుదారి పట్టించారని అనుకున్నాం..కానీ వారికే దిక్కు లేకుండా పోయింది...పాపం చిరంజీవిని చూస్తూంటే జాలేస్తోంది...చాలా కష్టాల్లో ఉన్నారు..టైం దాటిపోయింది అని ఆమె అన్నారు. వైయస్ ని సైతం ఆమె విడిచిపెట్టలేదు. చంద్రబాబుని వైయస్ వెన్నుపోటు దారుడనంటం సబబు కాదన్నారు. తన తమ్ముడుకి, బావ మరిదికి వైఎస్సే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.


Click it and Unblock the Notifications











