»   » ఆ టీవీ రియాల్టీ షోలో బాలయ్య కూతురు కూడా...(ఫోటోస్)

ఆ టీవీ రియాల్టీ షోలో బాలయ్య కూతురు కూడా...(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్పూర్తితో తమ కష్టాలతో జీవన పోరాటం చేస్తున్న ఎందరో నిస్సహాయల జీవితంలో వెలుగులు నింపడానికి, వారి కలల్ని నిజం చేయడానికి లక్ష్మీ ప్రసన్న మంచు ఆధ్వర్యంలో మేము సైతం రియాల్టీ షో ఏప్రిల్ 2 నుండి ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.

సమాజంలో అనారోగ్య, ఆర్ధిక బాధలతో తల్లడిల్లుతున్న కుటుంబాలని ప్రత్యేక శ్రద్ధతో గుర్తించి వారిని ఆదుకోవడానికి తమ వంతు బాధ్యతగా శ్రమిస్తూ వెండితెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా తమ సత్తా చాటుకోవడానికి మన స్టార్స్ మేము సైతం అంటు ముందుకు వస్తున్నారు.

ఈ టీవీ రియాల్టీ షోలో బాలయ్య పెద్ద కుమార్తె, ఏపీ సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి కూడా పాల్గొన్నారు. తాజాగా అందుకు సంబంధించిన కొన్ని ఫోటోస్ కూడా రిలీజ్ అయ్యాయి. 'మేము సైతం' షోను మరింత పాపులర్ చేసి ఎక్కువ మందికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో మంచు లక్ష్మి ముందుకు సాగుతున్నారు. స్లైడ్ షోలో ఫోటోస్...

బ్రాహ్మణి

బ్రాహ్మణి

మంచు లక్ష్మి మేము సైతం రియాల్టీ షోలో బాలయ్య కూతురు బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు.

ఇదే తొలిసారి

ఇదే తొలిసారి

నారా బ్రాహ్మణి రియాల్టీ షోలో పాల్గొనడం ఇదే తొలిసారి.

మంచి స్పందన

మంచి స్పందన

నారా బ్రాహ్మణి పాల్గొనడం వల్ల మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

మంచి కార్యక్రమం కోసం

మంచి కార్యక్రమం కోసం

మంచి కార్యక్రమం కోసం జరుగుతున్న షో కావడంతో లక్ష్మి అడిగిన వెంటనే బ్రాహ్మణి ఒప్పుకున్నారు.

త్వరలో..

త్వరలో..

నారా బ్రాహ్మణి పాల్గొన్న కార్యక్రమం త్వరలో ప్రారంభం కాబోతోంది.

మోమన్ బాబు

మోమన్ బాబు

వరుస యాక్సిడెంట్స్ తో నడవలేని పరిస్థితిలో ఉన్న హోటల్ సర్వర్ ని ఆదుకోవడానికి మోహన్ బాబు సర్వర్ గా మారారు.

మోహన్ బాబు

రానా

రానా

చనిపోయిన కూలి కుటుంబాన్ని ఆదుకోవడానికి రానా కూలీగా మారారు.

రానా

రానా

చనిపోయిన కూలి కుటుంబాన్ని ఆదుకోవడానికి రానా కూలీగా మారారు.

అఖిల్

అఖిల్

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ ఆటోడ్రైవర్ కోసం అఖిల్ ఆటోడ్రైవర్ అవతారం ఎత్తాడు.

అఖిల్

అఖిల్

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ ఆటోడ్రైవర్ కోసం అఖిల్ ఆటోడ్రైవర్ అవతారం ఎత్తాడు.

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్ కూరగాయల వ్యాపారి అయ్యింది.

నాని

నాని

నాని మెకానిక్ గా మారాడు.

శ్రీయ

శ్రీయ

శ్రేయ సేల్స్ గర్ల్ గా మారారు.

 ఆ టీవీ రియాల్టీ షోలో బాలయ్య కూతురు కూడా...(ఫోటోస్)

ఆ టీవీ రియాల్టీ షోలో బాలయ్య కూతురు కూడా...(ఫోటోస్)

ఇంకా..ఇంకా రవితేజ, సమంత, అనుష్క, కాజల్, తమన్నా, రెజీనా, లావణ్య త్రిపాఠి ఇలా ఎందరో స్టార్స్ మహోన్నత ఆశయంతో కోట్లాది అభిమానులకు స్ఫూర్తిగా నిలవనున్నారు.

మహోన్నత ఆశయం

మహోన్నత ఆశయం

ఇలా ఎందరో స్టార్స్ మహోన్నత ఆశయంతో కోట్లాది అభిమానులకు స్ఫూర్తిగా నిలవనున్నారు.

English summary
Lakshmi Manchu's brand new TV show, Memu Saitham is slowly turning out to be the most talked about reality series, even before it lands on TV.
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu