“పుష్ప”లో చంద్రబాబు నాయుడు.. ఆ సీన్స్ లో మీరు గమనించారా?

అదేంటి పుష్ప సినిమా లో చంద్రబాబు నాయుడు ఉన్నాడా? ఇది ఎక్కడా? మేము చూడలేదు అనుకుంటున్నారా. పుష్ప సినిమాలో చంద్రబాబునా యుడు ఎక్కడ ఉన్నాడో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

అల్లు అర్జున్ సత్తా

అల్లు అర్జున్ సత్తా


అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా పుష్పా ది రైజ్. మైత్రి మూవీ మేకర్స్ మొత్తం శెట్టి మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17వ తారీఖున విడుదలై అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. కొత్త కరోనా వేరియంట్ భయంలో కూడా దాదాపు దేశ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన పుష్ప సినిమా అల్లు అర్జున్ సత్తా ఏమిటో తెలుగు ప్రేక్షకులకే కాక మిగతా భాషల ప్రేక్షకులకు కూడా చాటిచెప్పింది.

 పుష్ప సినిమాలో నారా చంద్రబాబు నాయుడు

పుష్ప సినిమాలో నారా చంద్రబాబు నాయుడు

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. అయితే మేకర్స్ చేసిన చిన్న పొరపాటు కారణంగా విడుదలైన 20 రోజులు కూడా దాటకుండానే డిజిటల్ వేదికగా ప్రేక్షకులు అందరికోసం అందుబాటులోకి వచ్చేసింది. కేవలం హిందీ వర్షన్ మినహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించిన సినిమా ఇప్పటికే డిజిటల్ వేదికగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందు బాటులోకి వచ్చేసింది.

 పుష్ప సినిమాలో నారా చంద్రబాబు నాయుడు

పుష్ప సినిమాలో నారా చంద్రబాబు నాయుడు


థియేటర్లలో సినిమాని ఆదరించిన ప్రేక్షకులు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేదికగా కూడా చూసి ఆనందిస్తున్నారు. అయితే థియేటర్ వర్షన్ కంటే డిజిటల్ వర్షన్ సినిమాలో కొన్ని సీన్లు తక్కువగా ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. దాని మీద ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. కానీ థియేట్రికల్ నిడివి కంటే అమెజాన్ ప్రైమ్ లో ఉన్న సినిమా నిడివి తక్కువగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు తాజాగా పుష్ప సినిమాలో నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.

పుష్ప సినిమాలో నారా చంద్రబాబు నాయుడు
థియేటర్లలో సినిమాని ఆదరించిన ప్రేక్షకులు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేదికగా కూడా చూసి ఆనందిస్తున్నారు. అయితే థియేటర్ వర్షన్ కంటే డిజిటల్ వర్షన్ సినిమాలో కొన్ని సీన్లు తక్కువగా ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. దాని మీద ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. కానీ థియేట్రికల్ నిడివి కంటే అమెజాన్ ప్రైమ్ లో ఉన్న సినిమా నిడివి తక్కువగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు తాజాగా పుష్ప సినిమాలో నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.

కొన్ని సీన్లలో

కొన్ని సీన్లలో


ఈ లెక్కన సినిమాలో నారా చంద్రబాబునాయుడు నటించారని అనుకోకండి. అసలు విషయం ఏమిటంటే పుష్ప సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ దేవాలయంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కథ మొత్తం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేపథ్యంలో తెరకెక్కించారు. అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సీన్లు అలాగే పోలీస్ ఆఫీసర్ లు పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరుతున్న కొన్ని సీన్లలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో పోలీస్ స్టేషన్ గోడకు కనిపిస్తుంది.

ఏకధాటిగా పరిపాలించి

ఏకధాటిగా పరిపాలించి

స్వయంగా చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏకధాటిగా పరిపాలించిన ఘనత కూడా సాధించారు. స్వయంగా చిత్తూరు జిల్లా వాడు కావడం అక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి అన్ని విషయాలు తెలిసి ఉండడంతో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక చర్యలు ఎందుకు చంద్రబాబునాయుడు తీసుకున్నారు.

ఆర్ట్ డైరెక్టర్లు

ఆర్ట్ డైరెక్టర్లు

ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడం కోసం 2014లో ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయగా ఇప్పుడు వచ్చిన జగన్ సర్కార్ దానిని రద్దు చేసింది అయితే జగన్ సర్కార్ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఇక ఈ సినిమా చూసిన సమయంలో అనేక విషయాలు కూడా అప్పటిలాగా కనిపించేందుకు ఆర్ట్ డైరెక్టర్లు చాలా కష్టపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X