‘వకీల్ సాబ్’పై చంద్రబాబు ఊహించని కామెంట్స్: పవన్ చేసిన తప్పు అదే.. అందుకే జగన్ అలా చేశాడంటూ!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే అతడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఓ పార్టీని సైతం స్థాపించి.. ఎన్నికలకు వెళ్లాడు. అక్కడ ప్రతికూల ఫలితాలు వచ్చినా.. ప్రజా సమస్యలపై గళం ఎత్తుతూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మెగా హీరో 'వకీల్ సాబ్' అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ బహిరంగ సభలో పవన్ సినిమా గురించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఊహించని కామెంట్స్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

సంచితా శెట్టి అందాల ఆరబోత.. ఆ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదుగా

పొలిటీషియన్ నుంచి వకీల్ సాబ్‌గా మారి

పొలిటీషియన్ నుంచి వకీల్ సాబ్‌గా మారి

రాజకీయాల కోసం గ్యాప్ ఇచ్చి.. దాదాపు మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలు చేశారు.

సాక్షి స్కిన్ షో మాముూలుగా లేదే... దాదాపు నగ్నంగా.. ఒళ్లంతా కనిపించేలా

అదిరిపోయిన టాక్.. మొదటి రోజే భారీగా

అదిరిపోయిన టాక్.. మొదటి రోజే భారీగా

'వకీల్ సాబ్' మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ చిత్రం పవన్ కల్యాణ్‌కు పర్‌ఫెక్ట్ కమ్ బ్యాక్ అని అంతా అంటున్నారు. టాక్‌కు అనుగుణంగానే కలెక్షన్లనూ సాధించిందీ చిత్రం. ఫస్ట్ డే ఏకంగా రూ. 40 కోట్లు వరకూ వసూలు చేసిన ఈ మూవీ.. ఒక్కరోజులోనే దాదాపు 40 శాతం రికవరీ చేసింది. అదే సమయంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది.

బికినీలో జాన్వీ కపూర్ యవ్వారం మాములుగా లేదుగా.. మాల్దీవుల్లో రచ్చ రచ్చ

రాష్ట్ర ప్రభుత్వం నుంచి సినిమాకు షాక్‌లు

రాష్ట్ర ప్రభుత్వం నుంచి సినిమాకు షాక్‌లు

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆశలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. కరోనా విజృంభిస్తోన్న వేళ స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు వద్దని చెబుతూ వాటికి అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ షోలు పడకపోవడంతో ఫ్యాన్స్ అంతా నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. అదే సమయంలో టికెట్ ధరల విషయంలోనూ ప్రభుత్వం షాకిచ్చింది.

సముద్ర తీరంలో శ్రద్దా కపూర్ హోయలు.. టోపిని అడ్డుపెట్టుకొని సోయగాలు

సీఎం జగన్‌పై పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం

సీఎం జగన్‌పై పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం

స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు రద్దు చేసిన జగన్ సర్కారుపై పవన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో ట్విట్టర్ వేదికగా సీఎంను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. సినిమాల విషయంలోనూ రాజకీయాలు చేయడం తగదని హితవు పలుకుతున్నారు. అదే సమయంలో బీజేపీ నాయకులు ఎంట్రీ ఇవ్వడంతో ఇది రాజకీయ తగాదాకు కారణం అయిపోయింది కూడా.

యువ నటి అస్మిత సూద్ క్లీవేజ్ షో... పొట్టి దుస్తుల్లో హంగామా

‘వకీల్ సాబ్'పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

‘వకీల్ సాబ్'పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కొద్ది రోజుల్లో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అక్కడ బరిలోకి దిగింది. ఇందుకోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత రాత్రి ఓ బహిరంగ సభలో పాల్గొన్నారాయన. ఈ సందర్భంగా 'వకీల్ సాబ్' సినిమా గురించి ప్రస్తావిస్తూ ఊహించని కామెంట్స్ చేశారు.

అందుకే జగన్ అలా చేశాడంటూ కామెంట్

అందుకే జగన్ అలా చేశాడంటూ కామెంట్

ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. 'రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' విడుదలైంది. స్పెషల్ షోలు వేయడానికి జగన్ అనుమతి ఇవ్వలేదు. వాస్తవానికి స్టార్ సినిమా వస్తే స్పెషల్ షోలకు పర్మీషన్ ఇస్తుంటారు. కానీ, రాజకీయ కక్ష వల్లే ఇలా చేశాడు. పవన్ కల్యాణ్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలనే ఇలా వేధిస్తున్నాడు. ఇది సరైన పద్దతి కాదు' అంటూ చెప్పారు.

Recommended Video

Vakeel Saab Day 1 Collections Report | ఈ వారం చాలా కీలకం !
పవన్ చేసిన తప్పు అదే.. అందుకే ఇలా

పవన్ చేసిన తప్పు అదే.. అందుకే ఇలా

దీనిని కొనసాగిస్తూ.. 'పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నాడు. ఇటీవల జరిగిన ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశాడు. అదే అతడు చేసిన తప్పైపోయింది. దీనిపై కక్ష గట్టే జగన్ 'వకీల్ సాబ్' సినిమాను ఆపాలని చూస్తున్నాడు. అందుకే అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నాడు. అంటే జగన్ దృష్టిలో ఎదురు నిలిచేవాళ్లను ఇలానే చేస్తాడు' అని వెల్లడించారు చంద్రబాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X