'బాణం'లో శివ చైన్
నారా రాహిత్ హీరోగా దంతలూరి చైతన్య రూపొందించిన బాణం చిత్రంలో చైన్ సీన్ అంతటా చర్చనీయాంశమవుతోంది. శివ చిత్రంలో నాగార్జున తెంపిన మాదిరిగానే రోహిత్ ఓ ఫైట్ సన్నివేశంలో సైకిల్ చైన్ తెంపి విజృంభిస్తాడు. కథా కాలం 1989 కావటంతో ఆ సీన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సీన్ తెరపై కనపడగానే విజిల్స్ పడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రిలీజై ఇంతకాలమైనా..చూసే ప్రేక్షకులు మారినా ఆ సీన్ కి ఇంకా అంత రెస్పాన్స్ రావటం రామ్ గోపాల్ వర్మ గొప్పతనం అని కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య జోష్ లో సైతం చైన్ సీన్ ఉండి రెస్పాన్స్ తెచ్చుకుంది.
nara rohit shiva nagarjuna cycle chain banam dantuluri chaitanya నారా రోహిత్ శివ నాగార్జున బాణం సైకిల్ చైన్ దంతులూరి చైతన్య జోష్ నాగ చైతన్య వాసు వర్మ


Click it and Unblock the Notifications