అంచనాలు పెంచుతున్న ‘ఒక్కడినే’ రిలీజ్ పోస్టర్లు
హైదరాబాద్: నారా రోహిత్ హీరోగా నటిస్తున్న 'ఒక్కడినే' చిత్రం ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి 14న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రం విడుదలకు సంబంధించిన వాల్ పేపర్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
సూర్య అనే యువకుడికీ ఓ ప్రవాసాంధ్ర యువతికీ మధ్య సాగే ప్రేమ.. వాటి మూలంగా వచ్చే సమస్యలుగా జరుగుతుంది. నేడు మన కుటుంబాల్లో జరిగేటువంటి అనుబంధాల్ని టచ్ చేస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రమిది. ఫ్యామిలీ బంధాల తీవ్రతను ఓ కొత్త కోణంలో ఈచిత్రంలో చూపించనున్నారట.

ఒక్కడినే మూవీ రిలీజ్ పోస్టర్స్.

ఒక్కడినే మూవీ రిలీజ్ పోస్టర్స్.

ఒక్కడినే మూవీ రిలీజ్ పోస్టర్స్.

ఒక్కడినే మూవీ రిలీజ్ పోస్టర్స్.

ఒక్కడినే మూవీ రిలీజ్ పోస్టర్స్.
నారా రోహిత్ సరసన నిత్యామీనన్ నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, సాయికుమార్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, బెనర్జీ, అలీ, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్నారు. మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్, కోడైరెక్టర్: కల్యాణ్, నిర్మాత: సి.వి.రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రాగ.


Click it and Unblock the Notifications











