నారా రోహిత్ "బాలకృష్ణుడు" లేటెస్ట్ అప్డేట్స్

నారా రోహిత్ నటించిన ‘బాలకృష్ణుడు’ చిత్రం ఆడియో రిలీజ్, రిలీజ్ డేట్ ఖరారయ్యాయి. నవంబర్ 10న ఆడియో రిలీజ్ చేసి, ఇదే నెల 24వ తేదీన సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

By Bojja Kumar

నారా రోహిత్‌-రెజీనా జంటగా కొత్త దర్శకుడు ప‌వ‌న్ మ‌ల్లెల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం బాల‌కృష్ణుడు. స‌ర‌స్‌చంద్రిక విజ‌న‌రీ మోష‌న్ పిక్చ‌ర్స్, మాయా బ‌జార్ మూవీస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి బి.మ‌హేంద్ర‌బాబు, ముసునూను వంశీ, శ్రీ వినోద్ నంద‌మూరి నిర్మాత‌లు.

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. నవంబర్ 10న పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియో ఘనంగా విడుదల చేయనున్నారు. సినిమాను నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Nara Rohith's 'Balakrishnudu' looks at Nov 24 release

ఇటీవల విడుదలైన సినిమా ఫ‌స్ట్‌లుక్‌ కు విశేషమైన స్పందన లభించింది. సిక్స్ ప్యాక్ లుక్ లో నారా రోహిత్ ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచాడు. రోహిత్ కెరీర్లో ఈ చిత్రం మరో మంచి చిత్రం అవుతుందని అంటున్నారు.

నారారోహిత్‌, రెజీనా కసండ్ర‌, ర‌మ్య‌కృష్ణ‌, పృథ్వీ, ఆదిత్య మీన‌న్, కోట శ్రీనివాస‌రావు, దీక్షాపంత్‌, పియా బాజ్‌పాయ్‌, అజ‌య్‌, తేజ‌స్విని, శ్రావ్య రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, శివ‌ప్ర‌సాద్‌, ర‌ఘుబాబు, రామారాజు, శ్రీనివాస్‌రెడ్డి, పృథ్వీ, దువ్వాసి మోహ‌న్ త‌దిత‌రులు న‌టించారు.

Nara Rohith's 'Balakrishnudu' looks at Nov 24 release

ఈ చిత్రానికి స్టంట్స్ః విజ‌య్‌, కాస్ట్యూమ్స్ః న‌ర‌సింహారావ్‌, ఆర్ట్ః ఆర్‌.కె.రెడ్డి, గ్రాఫిక్స్ః మేట్రిక్స్ వి.ఎఫ్‌.ఎక్స్‌, క‌థ‌, మాట‌లుః కొలుసు రాజా, మ్యూజిక్ః మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీ విజ‌య్ సి.కుమార్‌, ఎడిట‌ర్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, లైన్ ప్రొడ్యూస‌ర్ః డి.యోగానంద్‌, నిర్మాత‌లుః బి.మ‌హేంద్ర‌బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నంద‌మూరి, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః ప‌వ‌న్ మ‌ల్లెల‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X