రోహిత్ రెండో సినిమా 'కమీనే'?

ఇక రోహిత్ తన రెండవ చిత్రంగా హిందీ సినిమా 'కమీనే' రీ-మేక్ లో నటించబోతున్నాడని సమాచారం. షాహిద్ కపూర్, ప్రియాంక చోప్రా జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలయి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. రోహిత్ కూడా దీనికి సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 'బాణం' చిత్రం విడుదలయిన తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
nara rohit vedika ashwin dutt jr ntr kaminey shahid kapoor priyanka chopra నారా రోహిత్ వేదిక అశ్వనీదత్ కమీనే షాహిద్ కపూర్ ప్రియాంక చోప్రా


Click it and Unblock the Notifications