ఆస్కార్ ట్రైల్స్ ఉన్న తెలుగు దర్శకుడు

By Srikanya

మొదటి చిత్రం 1940లో ఒక గ్రామం చిత్రంతోనే జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు నరసింహ నంది. ఆ చిత్రాన్ని ఎవరూ రిలీజ్ చేయటానికి ముందుకు రాకపోతే ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని తీసుకుని విడుదల చేసారు. అలాగే దర్శకుడు నరసింహ నందికి తదుపరి చిత్రం అవకాశం ఇస్తున్నారు. ఈ సందర్భంగా నరసింహ నంది మాట్లాడుతూ..తన తదుపరి చిత్రం ఏమిటన్నది ఇంకా నిర్ణయించుకోలేదని, అయితే నిర్మాత మాత్రం బెల్లంకొండ సురేష్ అని చెప్పారు. అలాగే తన లక్ష్యం ఆస్కార్ అని అన్నారు. ఈ దర్శకుడు తన రెండో చిత్రంగా కిరణ్ రాధోడ్ తో హైస్కూల్ అనే చిత్రాన్ని రూపొందించాడు. తన టీచర్ తోనే ప్రేమలో పడే కథతో ఈ చిత్రం రూపొందింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X