టైటిల్ వెరైటీగా ఉంది కదా...దీన్ని అల్లరి నరేష్ హీరోగా చేస్తున్న ఓ కొత్త చిత్రానికి అనుకుంటున్నారు. జి.ఈశ్వర్ అనే నూతన దర్శకుడు ఈ కామిడీ ఫిల్మ్ ద్వారా పరిచయమవుతున్నారు. విజయ్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. దశరా కి రిలీజుకి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా హిలేరియస్ కామెడీ గా రాబోతోంది. మంచి మెసేజ్ కూడా ఉంటుందంటున్నారు. చూద్దాం...