»   » మేగజైన్‌పై సెక్సీగా అందాలు ఆరబోసిన హీరోయిన్(ఫోటోలు)

మేగజైన్‌పై సెక్సీగా అందాలు ఆరబోసిన హీరోయిన్(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : నర్గీస్ ఫక్రి, పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికన్ మోడల్. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రూపొందిన 'రాక్ స్టార్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన సెక్సీ అందచందాలతో భారతీయ ప్రేక్షకులను కవ్విస్తూనే ఉంది. తాజాగా ఫిల్మ్ ఫేర్ మేగజైన్ అక్టోబర్ 2013 ఎడిషన్ కోసం హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చింది.

33ఏళ్ల ఈ సుందరి ప్రస్తుతం బాలీవుడ్ పైనే తన పూర్తి ఫోకస్ పెట్టింది. రాక్ స్టార్ తర్వాత నర్గీస్ హీరోయిన్‌గా నటించిన 'మద్రాస్ కేఫ్' సినిమా విడుదలైనా ఆమెకు పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత పతా పోస్టర్ నిక్లా హీరో అనే చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. అయితే ఆ సినిమా ప్లాప్ అయింది.

2014లో ఆమె నటిస్తున్న మెయిన్ తెరా హీరో, షౌకీన్ అనే చిత్రాలు విడుదల కానున్నాయి. స్లైడ్ షోలో ఇతర వివరాలు...

రాక్ స్టార్ తో ఎఫైర్

రాక్ స్టార్ తో ఎఫైర్

బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్, అమెరికన్ మోడల్ నర్గీస్ ఫక్రి కలిసి నటించిన చిత్రం ‘రాక్ స్టార్'. ఈ చిత్రంలో ఇద్దరి మధ్య హాట్ హాట్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. దీంతో వీరి మధ్య ఎఫైర్ ఉందని ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. నర్గీస్ ఫక్రీ అందాలకు రణబీర్ పడి పోయాడని, ఆమెతో చాటు మాటుగా ఎఫైర్ నడిపిస్తున్నాడని మీడియాలో కూడా వార్తలు గుప్పుమన్నాయి.

 స్నేహాన్ని అపార్థం చేసుకోవద్దు

స్నేహాన్ని అపార్థం చేసుకోవద్దు

ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణబీర్‌తో ఎఫైర్ వార్తలపై నర్గీస్ ఫక్రి ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది. తమ మధ్య ఎంతో అద్భుతమైన స్నేహబంధం ఉందని, ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని, తమ స్నేహాన్ని అపార్థం చేసుకోవద్దని స్పష్టం చేసింది

మగాళ్లతో కలిసి పని చేయడం అలవాటే..

మగాళ్లతో కలిసి పని చేయడం అలవాటే..

మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు రణబీర్ కంటే ఎంతో హాట్‌గా ఉండే మగాళ్లతో కలిసి పని చేసాను, వారితో ఎంతో సన్నిహితంగా తిరిగాను అని తేల్చి చెప్పింది. గ్లామర్ ఫీల్డులో ఇలాంటివి అలవాటు చేసుకోక తప్పదు అంటోంది నర్గీస్.

బాయ్ ఫ్రెండ్స్

బాయ్ ఫ్రెండ్స్

ఇండియాలోనే కాదు నేను వర్డ్ ఫ్యాషన్ వేదికలపై చాలా కాలం పని చేసిన అనుభవం ఉంది. చాలా దేశాల్లో నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పింది. బాయ్ ఫెండ్స్ అంటే మరోలా అర్థం చేసుకోవద్దు అంటోంది.

ఎవరితోనూ ఆ..సంబంధం లేదు

ఎవరితోనూ ఆ..సంబంధం లేదు

ఇప్పటి వరకు ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు, ఎవరితోనూ పడుకోలేదని(సెక్స్ చేయలేదు) నర్మగర్బంగా చెప్పింది ఈ బ్యూటీ.

ఇలా చెప్పడం వెనక

ఇలా చెప్పడం వెనక

ఇలా వ్యాఖ్యానించడం ద్వారా మగాళ్లను చూసి పడిపోయే రకం కాదు నేను అని చెప్పకనే చెప్పింది ఈ హాట్ బ్యూటీ.

English summary
Nargis Fakhri is cover girl of Filmafare magaizne October 2013. Her last release was Madras Cafe opposite John Abraham, She has appeared on America’s Next Top Model and made her Bollywood debut with 2011 Imtiaz Ali’s Rockstar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X