»   » వక్షోజ సంపదను హైలెట్ చేస్తూ...(ఫొటో షూట్ ఫొటోలు)

వక్షోజ సంపదను హైలెట్ చేస్తూ...(ఫొటో షూట్ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: నర్గీస్ ఫక్రీ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేసి వార్తల్లో ఉండాలనుకుంటుంది. ముఖ్యంగా ఆమె ఫొటో షూట్ లు సినిమాలు కన్నా ఫేమస్. ఏమీ దాచుకోకుండా అందాలు పరచటంలో ఆమెకు ఆమె సాటి అని బాలీవుడ్ అంటూంటుంది. అది నిజమే అని ప్రతీ క్షణం ప్రూవ్ చేయటానికి ప్రయత్నిస్తూంటుంది.

తాజాగా మరోసారి ఆమె జ్యూస్ పత్రిక కోసం ఇచ్చి ఫొటో షూట్ 'న్యూ లుక్'తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. జుత్తును షార్ట్‌గా మార్చి సరికొత్తగా కనిపిస్తున్న ఫక్రీ... తన ఆనందాన్ని నెటిజనులతోనూ పంచుకుంది. అంతేకాదు ఫొటోషూట్ ఫొటోలను సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లలో షేర్ చేయటం, సెల్ఫీలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసి అందరినీ ఆకట్టుకుంటోందీ చిన్నది. 'కాస్త విభిన్నంగా ట్రై చేశా. నాకు నచ్చిందనే అనుకుంటున్నా' అంటూ కామెంట్స్ చేస్తూ కనపడుతోంది ఫక్రీ.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

హాలీవుడ్ స్పై చిత్రంతో రంగ ప్రవేశం చేసిన ఫక్రీ...బాలీవుడ్ లో నటించటమే తనకు చాలా బాగుందుంది అంటోంది. నేను హాలీవుడ్ నుంచి వచ్చినా మరో చోట నుంచి వచ్చినా ఇక్కడ పద్దతులకు అలవాటుపడిపోయా. ఇక్కడే చాలా బాగుంది..దర్శక,నిర్మాతలు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారని చెప్తోంది. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ నర్గీస్ ఫక్రి 35వ వడిలోకి అడుగు పెట్టినా తన అందాలతో అదరకొడుతోంది. ఈ వయసులోనూ అమ్ముడు 20ల్లో భామలా ఆకట్టుకుంటోంది.

స్లైడ్ షో లో... అందాల విందు...

 వక్షోజ సంపదను హైలెట్ చేస్తూ...(ఫొటో షూట్ ఫొటోలు)

వక్షోజ సంపదను హైలెట్ చేస్తూ...(ఫొటో షూట్ ఫొటోలు)

ముఖ్యంగా తనకు సంగీతం, డాన్స్ అంటే ఇష్టమని చెప్పే ఈ భామ...ఇండియా అంటే తనకు ఇష్టమని ఇక్కడే పూర్తి దృష్టి పెడతానని అంటోంది. దేవుని ఆశీర్వాదం వలనే పెద్ద నటులతో నటించే అవకాశాలు వస్తున్నాయని అంటోంది. ఇక్కడ తనకు ఎటువంటి ఇబ్బంది లేదని అంటోంది.

తొలి చిత్రం

తొలి చిత్రం

అమెరికన్ మోడల్ అయిన నర్గీస్ ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రూపొందిన 'రాక్ స్టార్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో ఆమె చూసిన వారు...ఆమె వయసు తెలిసి ఆశ్చర్యపోయారు.

మెల్లి మెల్లిగా..

మెల్లి మెల్లిగా..

‘రాక్ స్టార్' తర్వాత తర్వాత నర్గీస్ హీరోయిన్‌గా నటించిన 'మద్రాస్ కేఫ్' సినిమా విడుదలైనా ఆమెకు పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత పతా పోస్టర్ నిక్లా హీరో అనే చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. అయితే ఆ సినిమా ప్లాప్ అయింది. కానీ తర్వాత విడుదలైన 'మే తేరా హీరో' చిత్రం హిట్ కావడం అమ్మడుకి కలిసొచ్చింది.

మంచి రెస్పాన్స్...

మంచి రెస్పాన్స్...

సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘కిక్' సినిమాలో నర్గీస్ చేసిన ఐటం సాంగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 బయోగ్రఫీ

బయోగ్రఫీ

నర్గీస్ ఫక్రి ఫాదర్ పాకిస్థాన్‌ సంతతికి చెందిన వాడు కాగా, తల్లి చెకోస్లోవియాకు చెందినది. న్యూయార్కులో జన్మించింది.

అంటే ఇష్టం..

అంటే ఇష్టం..

గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై నడవటం, మచుపిచు లాంటి పర్వతాలు ఎక్కడం లాంటి సాహసాలు అంటే ఆమెకు ఇష్టం.

బాలీవుడ్ గురించి ఇలా...

బాలీవుడ్ గురించి ఇలా...

బాలీవుడ్‍‌కి రాక ముందు నాకు ఇక్కడి పరిశ్రమ గురించి పెద్దగా తెలియదు. పెద్దగా అవగాహన లేకుండానే వచ్చాను. ఇక్కడి వచ్చాక పరిశ్రమలోని పరిస్థితులను అర్థం చేసుకుంటున్నాను అని నర్గీస్ చెప్పుకొచ్చింది.

లవ్ ఎఫైర్లు

లవ్ ఎఫైర్లు

బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్, అమెరికన్ మోడల్ నర్గీస్ ఫక్రి కలిసి నటించిన చిత్రం ‘రాక్ స్టార్'. ఈ చిత్రంలో ఇద్దరి మధ్య హాట్ హాట్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. దీంతో వీరి మధ్య ఎఫైర్ ఉందని ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. నర్గీస్ ఫక్రీ అందాలకు రణబీర్ పడి పోయాడని, ఆమెతో చాటు మాటుగా ఎఫైర్ నడిపిస్తున్నాడని మీడియాలో కూడా వార్తలు గుప్పుమన్నాయి.

ఇంకో ఎఫైర్...

ఇంకో ఎఫైర్...

మరో బాలీవుడ్ నటుడు ఉదయ్ చోప్రాతో కూడా అమ్మడు ఎఫైర్ నడిపినట్లు గుసగుసలు వినిపించాయి. అయితే అమ్మడు వాదన మాత్రం మరోలా ఉంది. తమ మధ్య ఎంతో అద్భుతమైన స్నేహబంధం ఉందని, ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని, తమ స్నేహాన్ని అపార్థం చేసుకోవద్దని స్పష్టం చేసింది.

ఇలాంటివి తప్పదు...

ఇలాంటివి తప్పదు...

మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు రణబీర్ కంటే ఎంతో హాట్‌గా ఉండే మగాళ్లతో కలిసి పని చేసాను, వారితో ఎంతో సన్నిహితంగా తిరిగాను అని తేల్చి చెప్పింది. గ్లామర్ ఫీల్డులో ఇలాంటివి అలవాటు చేసుకోక తప్పదు అంటోంది నర్గీస్.

చాలా మంది..

చాలా మంది..

బోలెడు మంది బాయ్ ఫ్రెండ్స్ ఇండియాలోనే కాదు నేను వర్డ్ ఫ్యాషన్ వేదికలపై చాలా కాలం పని చేసిన అనుభవం ఉంది. చాలా దేశాల్లో నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పింది. బాయ్ ఫెండ్స్ అంటే మరోలా అర్థం చేసుకోవద్దు అంటోంది.

ఆ..సంబంధం లేదు

ఆ..సంబంధం లేదు

ఇప్పటి వరకు ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు, ఎవరితోనూ పడుకోలేదని(సెక్స్ చేయలేదు) నర్మగర్బంగా చెప్పేస్తోంది ఈ బ్యూటీ.

English summary
Nargis Fakhri, is sure on a roll with her magazine features! Check out the ‘fearless traveller’-Nargis, talking to The Juice about life, the universe and her inexplicable love for travelling! Now this is an issue we can’t miss!
Please Wait while comments are loading...