»   » 150 వ చిత్రం: చిరు సరసన ఆ సెక్సీ బ్యూటీ నా? సెట్ అవుతుందా?

150 వ చిత్రం: చిరు సరసన ఆ సెక్సీ బ్యూటీ నా? సెట్ అవుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ రీసెంట్ గా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. సినిమా సెట్లో ఫిజిక్ పరంగా, లుక్ పరంగా ఆయన్ను చూసిన వారెవరైనా ఆయన వయసు 60 అంటే నమ్మకడం కష్టం అన్నట్లుగా ఉన్నారు. ఈ నేపధ్యంలో చిరు సరసన నటించే హీరోయిన్ ఎలా ఉండాలి..అయితే నయనతార, అనుష్క వంటి వారిని అడిగితే ముందుకు వెళ్లలేదని సమాచారం.

ఈ నేపధ్యంలో బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెతో డిస్కషన్స్ జరుగుతున్నాయని, ఆమె కూడా ఆసక్తి చూపుతోందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయమై క్లారిటీ వచ్చి అఫీషియల్ ప్రకటన చేస్తారంటున్నారు.

ఈ నేపధ్యంలో నర్గీస్ ఫక్రీ..మెగాస్టార్ సరసన ఆయన స్టేచర్ కు సరిపోతుందా అనే విషయాలు చర్చకు వస్తున్నాయి. అయితే సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని, అందుకు ఆమె గ్లామర్ తో నెట్టుకొస్తే చాలని ఎంచుకున్నట్లు చెప్తున్నారు. అంతేకాకుండా ఏజ్ పరంగా కూడా చిరు ఏజ్ కు సూట్ అవుతుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

'రాక్‌స్టార్‌'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది నర్గీస్‌ ఫక్రీ మొదటి నుంచీ స్పీడే. ఏదో ఒక సంచలనం చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తూంటుంది. ఇదిగో ఇప్పుడు ఇలా ఫోజ్ ఇచ్చి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో పెట్టి అందరి దృష్టినీ ఇట్టే ఎట్రాక్ట్ చేసేసింది. ఆ ఫొటోలు మీకు క్రింద అందిస్తున్నాం...

బాలీవుడ్ లో చేతినిండా అవకాశాలతో ముందుకెళ్తున్న నర్గీస్ అడల్ట్‌ చిత్రాలు, సెక్స్ కామెడీ సినిమాల్లో నటించడానికి సిద్ధమేనంటూనే బాలీవుడ్‌లో మాత్రం అలాంటి సినిమాలు చేయబోనని చెబుతోంది.

స్లైడ్ షోలో ఆమె ఫొటోలు చూసి చిరు కు సెట్ అవుతుందో లేదో చెప్పండి..

యోగాకి

యోగాకి

ఇదేదో యోగాకి సరిపోయిందనుకుంటున్నారా...కాదు వేసవికి హాయిగా వుంటుందంతే.

తెలియదు

తెలియదు

నా వెనకాల ఎం జరుగుతోందో నాకు తెలీదు...నేను మాత్రం ఇంచక్కా చంద్రుడ్ని చూస్తున్నా.

ఇలాగే

ఇలాగే

శీర్షాసనం అంటే ఇలాగే వుంటుంది..మీరు ట్రై చేస్తారా.

గింగరాలు

గింగరాలు

అబ్బో ....ఇదేదో చిత్రం అనుకున్నారా, గింగారాలు తిరగడం అంటే ఇదే మరి

సరికొత్తగా

సరికొత్తగా

బికినిలో సరికొత్త బికిని ఇది, నా హెయిర్ స్టైల్ కూడా సూట్ అయ్యింది కదా

తప్పదు

తప్పదు

హెడేక్ నిజంగా బాదించే అంశమే, కానీ తప్పదుకదా

నో కంఫర్ట్

నో కంఫర్ట్

నాకు ఈ కుర్చీలో ఎందుకనో అంత కంఫర్ట్ గా అనిపించడం లేదు.

ఎదో

ఎదో

ఎక్స్ పిచ్చి, వై పిచ్చి ఎదో పిచ్చి అన్నట్టు వుంది కధా

అదిరింది

అదిరింది

వైట్ అండ్ వైట్ ఎప్పుడు సూపర్ కదా...

అందం.

అందం.

అడవారికి పెదలే కదా అందం. అందుకు వాటిని ఎప్పుడు శ్రద్దగా చుసుకోవాలి

ఎలా వున్నాయ్

ఎలా వున్నాయ్

ఈ ఫోటోలో నా లుక్స్ ఎలా వున్నాయో చెప్పండి

చిలుక

చిలుక

సీతాకోక చిలుక కూడా ఇంత వయ్యరంగా వుండలేదు..

షాక్

షాక్

ఈ స్టిల్ చూస్తే ఎవరికైనా షాక్ కొట్టాల్సిందే...ఎమంటారు.

English summary
Nargis Fakhri of 'Rockstar' fame has been approached to play female lead in the Chiranjeevi's 150th Movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu