»   » రూ.100 ఉంటే...ఆ హీరోయిన్ అందాలు జుర్రుకోవచ్చు!

రూ.100 ఉంటే...ఆ హీరోయిన్ అందాలు జుర్రుకోవచ్చు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : నర్గీస్ ఫక్రి, పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికన్ మోడల్. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రూపొందిన 'రాక్ స్టార్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన సెక్సీ అందచందాలతో భారతీయ ప్రేక్షకులను కవ్విస్తూనే ఉంది.

ఇప్పటికే పలు సార్లు మేగజైన్ల కోసం అందాలు ఆరబోసిన ఈ భామ....ఈ సారి ఓ మగాళ్ల మేగజైన్ 'MAN' కోసం మరోసారి సెక్సీగా ఫోజులు ఇచ్చింది. అద్భుతమైన ఫోటోగ్రఫీలో బంధించిన ఆమె అందాలతో కూడిన ఈ మేగజైన్లను రూ.100 పెట్టి కొని కళ్లతోనే నర్గీస్ ఫక్రి అందాలను జుర్రేసుకుంటున్నారు ఆమె అభిమానులు. మీకూ... ఇంట్రెస్ట్ ఉంటే జుర్రుకోండి, కళ్లతోనే సుమీ...!

Nargis Fakhri on the cover of The Man

33ఏళ్ల ఈ సుందరి ప్రస్తుతం బాలీవుడ్ పైనే తన పూర్తి ఫోకస్ పెట్టింది. రాక్ స్టార్ తర్వాత నర్గీస్ మద్రాస్ కేఫ్ నటించింది. ఇటీవల విడుదలైన 'పటా పోస్టర్ నిక్లా హీరో' చిత్రంలో స్పెషల్ సాంగు చేసింది. ప్రస్తుతం 'మై తేరా హీరో' చిత్రంతో నటిస్తోంది.

ఆ మధ్య నర్గీస్ ఫక్కి, రణబీర్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీనికి ఘాటుగా సమాధానం ఇచ్చింది నర్గీస్. మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు రణబీర్ కంటే ఎంతో హాట్‌గా ఉండే మగాళ్లతో కలిసి పని చేసాను, వారితో ఎంతో సన్నిహితంగా తిరిగాను అని తేల్చి చెప్పింది.

ఇండియాలోనే కాదు నేను వర్డ్ ఫ్యాషన్ వేదికలపై చాలా కాలం పని చేసిన అనుభవం ఉంది. చాలా దేశాల్లో నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పింది. ఇప్పటి వరకు ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు, ఎవరితోనూ పడుకోలేదని(సెక్స్ చేయలేదు) నర్మగర్బంగా చెప్పింది ఈ బ్యూటీ. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా మగాళ్లను చూసి పడిపోయే రకం కాదు నేను అని చెప్పకనే చెప్పింది.

English summary
Bollywood Actress & Model Nargis Fakhri's photoshoot for MEN Magazine October 2013 Edition. Nargis Fakhri is an American Actress and Model, she is Making step into Bollywood with Rockstar Movie, Pairing with Ranbir Kapoor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu