మేగజైన్ కోసం మాగ్జిమమ్ విప్పేసింది (ఫోటోలు)
ముంబై : నర్గీస్ ఫక్రి, పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికన్ మోడల్. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రూపొందిన 'రాక్ స్టార్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన సెక్సీ అందచందాలతో భారతీయ ప్రేక్షకులను కవ్విస్తూనే ఉంది. తాజాగా మాగ్జిమ్ మేగజైన్ కోసం మాగ్జిమమ్ అందాలు ఆరబోసి తన సెక్సీ తనాన్ని బయట పెట్టింది.
33ఏళ్ల ఈ సుందరి ప్రస్తుతం బాలీవుడ్ పైనే తన పూర్తి ఫోకస్ పెట్టింది. రాక్ స్టార్ తర్వాత నర్గీస్ నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. ఈ సంవత్సరం ఆమె పతా పోస్టర్ నిక్లా హీరో అనే చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తోంది. అదే విధంగా మద్రాస్ కేఫ్ అనే చిత్రంలోనూ నటిస్తోంది.
2014లో ఆమె నటిస్తున్న మెయిన్ తెరా హీరో, షౌకీన్ అనే చిత్రాలు విడుదల కానున్నాయి. స్లైడ్ షోలో ఇతర వివరాలు...

బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్, అమెరికన్ మోడల్ నర్గీస్ ఫక్రి కలిసి నటించిన చిత్రం ‘రాక్ స్టార్'. ఈ చిత్రంలో ఇద్దరి మధ్య హాట్ హాట్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. దీంతో వీరి మధ్య ఎఫైర్ ఉందని ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. నర్గీస్ ఫక్రీ అందాలకు రణబీర్ పడి పోయాడని, ఆమెతో చాటు మాటుగా ఎఫైర్ నడిపిస్తున్నాడని మీడియాలో కూడా వార్తలు గుప్పుమన్నాయి.

ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నర్గీస్ ఫక్రి ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది. తమ మధ్య ఎంతో అద్భుతమైన స్నేహబంధం ఉందని, ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని స్పష్టం చేసింది

మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు రణబీర్ కంటే ఎంతో హాట్‌గా ఉండే మగాళ్లతో కలిసి పని చేసాను, వారితో ఎంతో సన్నిహితంగా తిరిగాను అని తేల్చి చెప్పింది.

ఇండియాలోనే కాదు నేను వర్డ్ ఫ్యాషన్ వేదికలపై చాలా కాలం పని చేసిన అనుభవం ఉంది. చాలా దేశాల్లో నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పింది.

ఇప్పటి వరకు ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు, ఎవరితోనూ పడుకోలేదని(సెక్స్ చేయలేదు) నర్మగర్బంగా చెప్పింది ఈ బ్యూటీ.

ఇలా వ్యాఖ్యానించడం ద్వారా మగాళ్లను చూసి పడిపోయే రకం కాదు నేను అని చెప్పకనే చెప్పింది.


Click it and Unblock the Notifications











