Just In
- 26 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 11 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- News
వెర్టికల్ ఛార్లీ స్పెషల్ అట్రాక్షన్: విన్యాసాల కోసం ఎదురు చూపులు: కాస్సేపట్లో నింగిలోకి
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బోయ్ ఫ్రెండ్ మీద కోపంతో ఇలా బట్టలిప్పేసి రెచ్చిపోయిందా(ఫొటోలు)
ముంబై: కెరీర్ ఆరంభం నుంచి వీర లెవెల్లో ఎక్స్ పోజింగ్ చేస్తూ.. హాట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నర్గీస్ ని...చిరంజీవి 150 వ సినిమాలో హీరోయిన్ గా ఆమెను అడిగారో లేదో కానీ , ఈ సినిమాకు సంభందించిన వార్తలతో మాత్రం తెలుగులోనూ బాగా పాపులరైపోయింది.
వయస్సుకు సంభంధం లేకుండా ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను పరవటంలో ముందుండే ఆమె రాక్ స్టార్ నుంచి డిష్యూం వరకూ ఎప్పటికప్పుడు బాలీవుడ్ సెన్షేషన్ గా నిలుస్తూనే ఉంది. తాజాగా ఆమె బికినీలో దిగిన ఫొటోలు ఇప్పుడు అంతటా షేర్లు అవుతూ సోషల్ మీడియాలో సంచలమవుతున్నాయి.
ఫిట్‌నెస్‌లో ఆమె ఫర్‌ఫెక్ట్. సినిమా షూటింగ్‌ల నిమిత్తం దేశవిదేశాల్లో రకరకాల ఆహారం తీసుకోవాల్సి వచ్చినా.. ఎప్పటికీ ఒకటే బరువు మెయింటెన్ చేస్తున్న ఈ తార..గురించి బాలీవుడ్ లో రకరకాల టాపిక్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా ఆమె నటుడు ఉదయ్ చోప్రాతో లింక్ విషయమై బ్రేక్ అప్ అయ్యిందని చెప్పుకుంటన్నారు.
ఇప్పుడు అతన్ని ఉడికించటానికేనా అన్నట్లుగా తన ఫ్రెండ్స్ తో కలిపి దిగిన హాట్ ఫొటోలు షేర్ చేసింది. చాలా క్రేజీ మూడ్ లో ఉన్నట్లున్న ఈ ఫొటోలు చూస్తే మరి ఉదయ్ ఎలా రెస్పాండ్ అవుతాడో అంటున్నారు.
రీసెంట్ గా ఆమె లీడింగ్ డైలీతో మాట్లాడితూ...ఉదయ్ చోప్రాతో తన ఈక్వేషన్ ఏమిటన్నది తెలియచేసింది. "నేను సింగిల్ గా ఉన్నాను.కానీ నాతో డేట్ కు ట్రై చేయకండి. ఈ దేశంలో జనాలకు డేటింగ్ అంటే ఏమిటో తెలియదు.
ఇక్కడ జనం ఎలాంటివాళ్లు అంటే...డేటింగ్ అంటూ తిరిగిన వాళ్లే ...ఆ తర్వాత వాళ్ల ఇంటి మీదుగా వెళ్తూంటే...మీరెవరు...మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే అని చెప్పి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూంటారు'." అంది. మరి ఏం జరిగిందో ఏంటో ఉదయ్ చోప్రాని ఉద్దేశించి ఇలాంటి ఘాటు సెటైర్స్ వేస్తోంది. సర్లైండి ఆవిషయాలు ప్రక్కన పెట్టి...క్రింద ఫొటోలుచూడండి.
మరిన్ని విశేషాలు...లేటెస్ట్ హాట్ ఫొటోలతో..

వార్తల్లో నానుతూనే
బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రి చేసింది తక్కువ సినిమాలే అయినా.. వార్తల్లో బాగానే నానింది.

మొదట్లో
కో-స్టార్స్‌తో ఎఫైర్స్ ఉన్నాయన్న పుకార్లతో హల్‌చల్ చేసింది.

ముఖ్యంగా
నటుడు, నిర్మాత ఉదయ్ చోప్రాతో రిలేషన్‌షిప్ మెయిన్‌టైన్ చేసింది. అయితే అది బెడిసికొట్టినట్లుంది.

హాట్ ట్వీట్ తో..
ఆ మధ్యన ఓ ట్వీట్‌తో మరోసారి వార్తల్లోకి వచ్చింది. తాను జీవితంలో ఓ మగాడిని కోరుకోవడంలేదని ఓ కుక్కను కోరుకుంటున్నానని మెసేజ్ పోస్ట్ చేసింది.

కుక్కే కావాలి..
"ఓ కుక్క తన యజమానిని చూసినప్పుడు దాని మెదడులో ఏం జరుగుతుందో.. ప్రేమలో ఉన్నవారి బ్రెయిన్స్‌లోనూ అలాంటి పరిణామాలే చోటుచేసుకుంటాయి" అంటే... దీనికి బదులుగానే.."నాకు కుక్కు కావాలి. మగాడు కాదు" అంటూ నర్గీస్ మరో ట్వీట్ చేసింది.

కోడై కూస్తోంది
బాలీవుడ్ యాక్ట్రెస్ నర్గీస్ ఫక్రి, నిర్మాత ఉదయ్ చోప్రాలు డేటింగ్ లో ఉన్నారని చాలా కాలంగా బాలీవుడ్ కోడై కూస్తోంది.

ఒప్పుకోలేదు
ఇద్దరికీ మధ్య కెమిస్ట్రీ నడుస్తున్నా, ఎప్పుడూ పబ్లిగ్గా ఒప్పుకోలేదు.

ఒప్పుకోలేదట
పెళ్లి చేసుకుందామని ఉదయ్ అడిగినా వరస సినిమాలుండటంతో నర్గీస్ ఒప్పుకోలేదట.

ఇప్పుడేమో..
సడెన్ గా ఏమైందో ఏమో, ఇప్పుడు పెళ్లి చేసుకుందామని నర్గీస్ అడిగితే ఉదయ్ వద్దన్నాడట.

దీంతో...
ఇద్దరికీ గొడవ పెద్దదై, నర్గీస్ ఫ్లైట్ బుక్ చేసుకుని అమెరికా వెళ్లిపోయిందట.

గోలెత్తిపోతున్నారు
ప్రస్తుతం ఆమె నటించిన అజహర్, హౌస్ ఫుల్ 3 ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడంతో, నిర్మాతలు నెత్తి మీద టవల్ వేసుకున్నారట.

హెల్త్ బాగోలేదని
మరో వైపు నర్గీస్ మేనేజర్ మాత్రం ఆమెకు ఆరోగ్యం సరిగ్గా లేదని నిర్మాతలకు చెప్పే ఫారిన్ కు వెళ్లింది, నెల రోజుల రెస్ట్ తర్వాత తిరిగొస్తుందని చెబుతున్నాడు.

రూమర్స్ కే ప్రయారిటీ
అతను చెప్పిన దాని కంటే, ముందు వచ్చిన రూమర్ కే బాలీవుడ్ జనాలు ఎక్కు ప్రాధాన్యతనిస్తున్నారు.

అందుకే
మేనేజర్ ఎంత చెబుతున్నా, ఉదయ్ తో గొడవ వల్లే ఆమె న్యూయార్క్ వెళ్లిందని బాలీవుడ్ ఫిక్సైపోయింది.

ఇప్పుడీ ఫొటోలతో
ఇలా బీచ్ లో దిగి వదిలిన హాట్ ఫొటోలతో బాలీవుడ్ కు మరింత కాలుతోంది.

కానీ
విశ్రాంతి లేకుండా షూటింగుల్లో పాల్గొనడం వల్ల నర్గీస్ ఆరోగ్యం దెబ్బ తిందని.. గాయంతో బాధపడుతూ అజహర్ ప్రమోషన్లలో పాల్గొందని ఆమె మేనేజర్ వెల్లడించాడు.

అనుమతితీసుకుంది
'హౌస్ ఫుల్-3' నిర్మాత సాజిద్ నదియావాలా అనుమతి తీసుకున్నాక నర్గీస్ నూయార్క్ కు వెళ్లినట్లు అతను తెలిపాడు.

నో రూమర్స్ ప్లీజ్
నెల రోజులు పాటు నర్గీస్ ఫక్రీ విశ్రాంతి తీసుకుంటుందన్నాడు. తన గురించి లేని పోని రూమర్లు పుట్టించవద్దని కోరాడు.

సంగీతా బిజిలానీ
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన అజహర్ సినిమాలో ఆమె సంగీతా బిజిలానీ పాత్ర పోషించింది.

చిరుతో..
ఇక నర్గీస్ చిరు పక్కన హీరోయిన్ అన్న ఇమేజినేషనే అదో రకంగా అనిపిస్తోంది. ఏజ్ గ్యాప్ అనే కాదు.. వీళ్లిద్దరికీ జోడీ కుదురుతుందా అన్న డౌట్ కూడా ఉంది. అయితే రీసెంట్ గా కాజల్ సీన్ లోకి వచ్చిందనితెలుసుకున్నాక ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుననారు.