»   » షాకయ్యేలా హాట్ హీరోయిన్ యోగా... (ఫోటోలు)

షాకయ్యేలా హాట్ హీరోయిన్ యోగా... (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి పర్‌ఫెక్ట్ బాడీ షేపులతో కుర్రకారు మతి పోగొడుతున్న సంగతి తెలిసిందే. అమ్మడు తన అందం కాపాడుకోవడానికి రకరకాల ఫిట్‌నెస్ వ్యాయామాలతో పాటు యోగా కూడా చేస్తోంది. అయితే ఇటీవల విడుదలైన నర్గీస్ ఫక్రి యోగా ఫోటోలు చూపరులను షాక్‌కు గురి చేస్తున్నాయి. యోగా చేయడం కోసం నర్గీస్ ఫక్రి ఎంత కష్టపడుతుందో స్లైడ్ షోలో ఓ లుక్కేయండి మరి!

నర్గీస్ ఫక్రి, పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికన్ మోడల్. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రూపొందిన 'రాక్ స్టార్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన సెక్సీ అందచందాలతో భారతీయ ప్రేక్షకులను కవ్విస్తూనే ఉంది. స్లైడ్ షోలో నర్గీస్ ఫక్కీ యోగా ఫోటోలతో పాటు ఆమెకు సంబంధించిన మరిన్ని వివరాలు...

ఆ టైపు కాదని..

ఆ టైపు కాదని..


ఇలా చెప్పడం వెనక ఇలా వ్యాఖ్యానించడం ద్వారా మగాళ్లను చూసి పడిపోయే రకం కాదు నేను అని చెప్పకనే చెప్పింది ఈ హాట్ బ్యూటీ.

బాలీవుడ్

బాలీవుడ్


పైకి ఏర్పడక పోయినా...నర్గీస్ ఫక్రి వయసు 33ఏళ్ల. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సినిమాలపైనే పైనే తన పూర్తి ఫోకస్ పెట్టింది. ఇక్కడే సెటిలవ్వడానికి ట్రై చేస్తోంది.

అన్నీ ప్లాపులే..

అన్నీ ప్లాపులే..


రాక్ స్టార్ తర్వాత నర్గీస్ హీరోయిన్‌గా నటించిన ‘మద్రాస్ కేఫ్' సినిమా విడుదలైనా ఆమెకు పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత పతా పోస్టర్ నిక్లా హీరో అనే చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. అయితే ఆ సినిమా ప్లాప్ అయింది.

తర్వాతి సినిమాలు

తర్వాతి సినిమాలు


2014లో ఆమె నటిస్తున్న మెయిన్ తెరా హీరో, షౌకీన్ అనే చిత్రాలు విడుదల కానున్నాయి.

రాక్ స్టార్ తో ఎఫైర్

రాక్ స్టార్ తో ఎఫైర్


బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్, అమెరికన్ మోడల్ నర్గీస్ ఫక్రి కలిసి నటించిన చిత్రం ‘రాక్ స్టార్'. ఈ చిత్రంలో ఇద్దరి మధ్య హాట్ హాట్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. దీంతో వీరి మధ్య ఎఫైర్ ఉందని ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. నర్గీస్ ఫక్రీ అందాలకు రణబీర్ పడి పోయాడని, ఆమెతో చాటు మాటుగా ఎఫైర్ నడిపిస్తున్నాడని మీడియాలో కూడా వార్తలు గుప్పుమన్నాయి.

కేవలం స్నేహమే...

కేవలం స్నేహమే...


ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణబీర్‌తో ఎఫైర్ వార్తలపై నర్గీస్ ఫక్రి ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది. తమ మధ్య ఎంతో అద్భుతమైన స్నేహబంధం ఉందని, ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని, తమ స్నేహాన్ని అపార్థం చేసుకోవద్దని స్పష్టం చేసింది

అలాంటివి కామనే అంటోంది

అలాంటివి కామనే అంటోంది


మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు రణబీర్ కంటే ఎంతో హాట్‌గా ఉండే మగాళ్లతో కలిసి పని చేసాను, వారితో ఎంతో సన్నిహితంగా తిరిగాను అని తేల్చి చెప్పింది. గ్లామర్ ఫీల్డులో ఇలాంటివి అలవాటు చేసుకోక తప్పదు అంటోంది నర్గీస్.

బాయ్ ఫ్రెండ్స్

బాయ్ ఫ్రెండ్స్


ఇండియాలోనే కాదు నేను వర్డ్ ఫ్యాషన్ వేదికలపై చాలా కాలం పని చేసిన అనుభవం ఉంది. చాలా దేశాల్లో నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పింది. బాయ్ ఫెండ్స్ అంటే మరోలా అర్థం చేసుకోవద్దు అంటోంది.

అలాంటి వాటికి దూరమే

అలాంటి వాటికి దూరమే


ఎవరితోనూ ఆ..సంబంధం లేదు ఇప్పటి వరకు ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు, ఎవరితోనూ పడుకోలేదని(సెక్స్ చేయలేదు) నర్మగర్బంగా చెప్పింది ఈ బ్యూటీ.

English summary

 Nargis Fakhri is an American Actress and Model, she is Making step into Bollywood with Rockstar Movie, Pairing with Ranbir Kapoor.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu