»   » మేగజైన్‌పై మత్తెక్కిస్తున్న సెక్సీ బ్యూటీ (ఫోటోలు)

మేగజైన్‌పై మత్తెక్కిస్తున్న సెక్సీ బ్యూటీ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : నర్గీస్ ఫక్రి, పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికన్ మోడల్. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రూపొందిన 'రాక్ స్టార్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన సెక్సీ అందచందాలతో భారతీయ ప్రేక్షకులను కవ్విస్తూనే ఉంది. తాజాగా ఫిల్మ్ ఫేర్ మేగజైన్ జులై 2014 ఎడిషన్ కోసం హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చింది.

34ఏళ్ల ఈ సుందరి ప్రస్తుతం బాలీవుడ్ పైనే తన పూర్తి ఫోకస్ పెట్టింది. రాక్ స్టార్ తర్వాత నర్గీస్ హీరోయిన్‌గా నటించిన 'మద్రాస్ కేఫ్' సినిమా విడుదలైనా ఆమెకు పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత పతా పోస్టర్ నిక్లా హీరో అనే చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. అయితే ఆ సినిమా ప్లాప్ అయింది. కానీ ఇటీవల విడుదలైన 'మే తేరా హీరో' చిత్రం హిట్ కావడం అమ్మడుకి కలిసొచ్చింది.

ప్రస్తుతం నర్గీస్ ఫక్రి తమిళంలో 'సాహసం' అనే చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తోంది. 'స్పై' అనే హాలీవుడ్ సినిమాకు కూడా సెలక్ట్ అయింది. స్లైడ్ షోలో ఇతర వివరాలు...

లవ్ ఎఫైర్లు

లవ్ ఎఫైర్లు

బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్, అమెరికన్ మోడల్ నర్గీస్ ఫక్రి కలిసి నటించిన చిత్రం ‘రాక్ స్టార్'. ఈ చిత్రంలో ఇద్దరి మధ్య హాట్ హాట్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. దీంతో వీరి మధ్య ఎఫైర్ ఉందని ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. నర్గీస్ ఫక్రీ అందాలకు రణబీర్ పడి పోయాడని, ఆమెతో చాటు మాటుగా ఎఫైర్ నడిపిస్తున్నాడని మీడియాలో కూడా వార్తలు గుప్పుమన్నాయి.

ఉదయ్ చోప్రాతో కూడా

ఉదయ్ చోప్రాతో కూడా

మరో బాలీవుడ్ నటుడు ఉదయ్ చోప్రాతో కూడా అమ్మడు ఎఫైర్ నడిపినట్లు గుసగుసలు వినిపించాయి. అయితే అమ్మడు వాదన మాత్రం మరోలా ఉంది. తమ మధ్య ఎంతో అద్భుతమైన స్నేహబంధం ఉందని, ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని, తమ స్నేహాన్ని అపార్థం చేసుకోవద్దని స్పష్టం చేసింది.

డేరింగ్ లేడీ

డేరింగ్ లేడీ

మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు రణబీర్ కంటే ఎంతో హాట్‌గా ఉండే మగాళ్లతో కలిసి పని చేసాను, వారితో ఎంతో సన్నిహితంగా తిరిగాను అని తేల్చి చెప్పింది. గ్లామర్ ఫీల్డులో ఇలాంటివి అలవాటు చేసుకోక తప్పదు అంటోంది నర్గీస్.

బోలెడు మంది బాయ్ ఫ్రెండ్స్

బోలెడు మంది బాయ్ ఫ్రెండ్స్

ఇండియాలోనే కాదు నేను వర్డ్ ఫ్యాషన్ వేదికలపై చాలా కాలం పని చేసిన అనుభవం ఉంది. చాలా దేశాల్లో నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పింది. బాయ్ ఫెండ్స్ అంటే మరోలా అర్థం చేసుకోవద్దు అంటోంది.

ఎవరితోనూ ఆ..సంబంధం లేదు

ఎవరితోనూ ఆ..సంబంధం లేదు

ఇప్పటి వరకు ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు, ఎవరితోనూ పడుకోలేదని(సెక్స్ చేయలేదు) నర్మగర్బంగా చెప్పేస్తోంది ఈ బ్యూటీ.

ఇలా చెప్పడం వెనక

ఇలా చెప్పడం వెనక

ఇలా వ్యాఖ్యానించడం ద్వారా మగాళ్లను చూసి పడిపోయే రకం కాదు నేను అని చెప్పకనే చెప్పింది ఈ హాట్ బ్యూటీ.

నర్గీస్ ఫక్కి

నర్గీస్ ఫక్కి

మోడల్‌గా సక్సెస్ అయిన నర్గీస్ ఫక్రికి సినిమా రంగంలో మాత్రం అంత వీజీగా పట్టు దొరకడం లేదు.

English summary
Nargis Fakhri Stunning Hot Photoshoot for Filmfare Magazine July 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu