twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగాళ్లతో తిరిగా, ఎవరితోను బెడ్ ఎక్కలేదన్న బ్యూటీ

    By Bojja Kumar
    |

    ముంబై : బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్, అమెరికన్ మోడల్ నర్గీస్ ఫక్రి కలిసి నటించిన చిత్రం 'రాక్ స్టార్'. ఈ చిత్రంలో ఇద్దరి మధ్య హాట్ హాట్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. దీంతో వీరి మధ్య ఎఫైర్ ఉందని ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. నర్గీస్ ఫక్రీ అందాలకు రణబీర్ పడి పోయాడని, ఆమెతో చాటు మాటుగా ఎఫైర్ నడిపిస్తున్నాడని మీడియాలో కూడా వార్తలు గుప్పుమన్నాయి.

    ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నర్గీస్ ఫక్రి ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది. తమ మధ్య ఎంతో అద్భుతమైన స్నేహబంధం ఉందని, ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని స్పష్టం చేసింది. మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు రణబీర్ కంటే ఎంతో హాట్‌గా ఉండే మగాళ్లతో కలిసి పని చేసాను, వారితో ఎంతో సన్నిహితంగా తిరిగాను అని తేల్చి చెప్పింది.

    ఇండియాలోనే కాదు నేను వర్డ్ ఫ్యాషన్ వేదికలపై చాలా కాలం పని చేసిన అనుభవం ఉంది. చాలా దేశాల్లో నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు, ఎవరితోనూ పడుకోలేదని(సెక్స్ చేయలేదు) నర్మగర్బంగా చెప్పింది ఈ బ్యూటీ. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా మగాళ్లను చూసి పడిపోయే రకం కాదు నేను అని చెప్పకనే చెప్పింది.

    English summary
    
 "Being a top model in the US, I have always lived and worked with the hottest men in the world but I have never ever slept with any of them and yet they are my closest friends" Nargis Fakhri told to TOI.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X