ఆ హీరో ప్రియురాలు న్యూడ్‌గా..హవ్వ!
పాకిస్థానీ భామ నర్గీస్ ఫక్రి టాప్ లెస్ ఫోటోలు తాజాగా ఇంటర్ నెట్లో సంచలనం రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ యువహీరో రణబీర్ కపూర్‌తో కలిసి నటించిన 'రాక్‌స్టార్" సినిమా విడుదలై మంచి టాక్‌తో దూసుకెలుతోంది. ఈ సినిమాలోని రణబీర్, నర్గీస్ హాట్ రొమాంటిక్ సీన్లు ఇప్పటికే కుర్రకారును ఊరిస్తుంటే....ఇదే సమయంలో ఇంటర్ నెట్‌లో దర్శనం ఇస్తున్న నర్గీస్ టాప్ లేస్ హాట్ హాట్ ఫోటో సర్వత్రా చర్చనీయాంశమైది. ఇప్పటికే రాక్‌స్టార్ ఫీవర్‌లో ఉన్న రణబీర్ అభిమానులు నర్గీస్ న్యూడ్ ఫోటోలను అదే పనిగా చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ ఫోటో ఫేక్ అనుకుంటే పొరపాటే. నర్గీస్ మోడలింగ్ మొదలు పెట్టిన కొత్తలో త్వరగా పాపులారిటీ సంపాదించడానికి ఈ విధమైన నగ్నంగా ఫోటోలు దిగి నెట్ లోకి వదిలిందట.
ఇకపోతే....దీపిక పడుకొనె, కత్రినా కైఫ్‌లతో ప్రేమాయణానికి పులిస్టాప్ పడిన తర్వాత, రాక్‌స్టార్‍లో తన సహచర నటిగా నటిస్తున్న నర్గీస్ తో రణబీర్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇంటర్నెట్ లో రణబీర్ ప్రియురాలి నగ్న ఫోటో ఉందంటూ చెవులు కొరుక్కుంటున్నారు బాలీవుడ్ జనాలు. ఏదైతేనేం...ఈ ప్రచారం రాక్ స్టార్ సినిమా పబ్లిసీటికి ఉపయోగ పడుతుందని సంబరడుతున్నారట ఆ సినిమా దర్శక నిర్మాతలు.


Click it and Unblock the Notifications











