మహేష్ తో ఛాన్స్...సెక్సీ విన్యాసాలు(హాట్ ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్ : మహేష్ తో నటించాలని చాలా మంది అనుకుంటూంటారు. అలాగే...మాగ్జిమం ఇండియా కవర్ పేజీపై కనపడాలని చాలా మందికి కోరికగా ఉంటుంది. మాగ్జిమం కవర్ పేజీ కోరిక తీరిన నగ్రీస్ ఫక్రీ ఇలా అందాలు ఆరబోస్తూ...పనిలో పనిగా తనకు మహేష్ తో నటించాలని అదీ తెలుగు సినిమా చెయ్యాలని శెలవిచ్చేసింది.

" నాకు తెలుగులో నటించాలని ఉంది. నన్ను ఎవరైనా ఎప్రోచ్ అవుతే తప్పకుండా ఆలోచిస్తాను..నాకు మహేష్, రానా దగ్గుపాటిలతో పనిచేయటం అంటే ఇష్టం. నిజాయితీగా చెప్పాలంటే తెలుగు నుంచి నాకు ఆ ఇద్దరు మాత్రమే తెలుసు," అంటూ చెప్పుకొచ్చింది నగ్రీస్ ఫక్రీ.

సరే ఆమె ఆలోచన బాగానే ఉన్నా...మహేష్ చేసేవన్నీ క్లీన్ సినిమాలు కాబట్టి ఆమె ఇలాంటి హాట్ ఫొటో షూట్ లతో రెచ్చిపోతే కష్టం అంటున్నారు టాలీవుడ్ వాసులు. అయినా ఛాన్సిచ్చినా సినిమాలో ఏ ఐటం గర్ల్ గానో పెడతారు కానీ...హీరోయిన్ ఇవ్వరు కదా అని కౌంటర్లు వేస్తున్నారు.

సర్లే అవన్నీ ప్రక్కన పెట్టి ఆమె మాగ్జిమం పత్రిక కోసం ఇచ్చిన హాట్ ఫోజులు చూడండి..

ఒక్కటి చాలు..

ఒక్కటి చాలు..

మూడేళ్ల తర్వాత రాక్ స్టార్ తో ఎంట్రీ ఇచ్చింది..ఒక్క సినిమాతో పది సినిమాల చేసిన పేరు తెచ్చేసుకుంది.

రిలేషన్ ఉందా లేదా..

రిలేషన్ ఉందా లేదా..

ఉదయ్ చోప్రాతో ఆమెకు రిలేషన్ ఉందంటూ చాలా కాలంగా వినిపిస్తున్నా ఆమె పట్టించుకోవటం లేదు. ఆమె వాటిని చిరునవ్వుతో కొట్టిపారేస్తూ మరింత అనుమానాలకు తావిస్తూంటుంది.

స్పై తో...

స్పై తో...

హాలీవుడ్ స్పై చిత్రంతో రంగ ప్రవేశం చేసిన ఫక్రీ...బాలీవుడ్ లో నటించటమే తనకు చాలా బాగుందుంది అంటోంది.

అలవాటు పడ్డా..

అలవాటు పడ్డా..

నేను హాలీవుడ్ నుంచి వచ్చినా మరో చోట నుంచి వచ్చినా ఇక్కడ పద్దతులకు అలవాటుపడిపోయా. ఇక్కడే చాలా బాగుంది..దర్శక,నిర్మాతలు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారని చెప్తోంది.

ఇక్కడే దృష్టి...

ఇక్కడే దృష్టి...

ముఖ్యంగా తనకు సంగీతం, డాన్స్ అంటే ఇష్టమని చెప్పే ఈ భామ...ఇండియా అంటే తనకు ఇష్టమని ఇక్కడే పూర్తి దృష్టి పెడతానని అంటోంది. దేవుని ఆశీర్వాదం వలనే పెద్ద నటులతో నటించే అవకాశాలు వస్తున్నాయని అంటోంది. ఇక్కడ తనకు ఎటువంటి ఇబ్బంది లేదని అంటోంది.

కేక పెట్టిస్తోంది..

కేక పెట్టిస్తోంది..

బాలీవుడ్ సెక్సీ బ్యూటీ నర్గీస్ ఫక్రి 35వ వడిలోకి అడుగు పెట్టిన అదరకొడుతోంది. ఈ వయసులోనూ అమ్ముడు 20ల్లో భామలా ఆకట్టుకుంటోంది.

పెద్ద పేరు రాలేదు..

పెద్ద పేరు రాలేదు..

‘రాక్ స్టార్' తర్వాత తర్వాత నర్గీస్ హీరోయిన్‌గా నటించిన 'మద్రాస్ కేఫ్' సినిమా విడుదలైనా ఆమెకు పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి.

హిట్ తో వరస పెట్టింది..

హిట్ తో వరస పెట్టింది..

ఆ తర్వాత పతా పోస్టర్ నిక్లా హీరో అనే చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. అయితే ఆ సినిమా ప్లాప్ అయింది. కానీ తర్వాత విడుదలైన 'మే తేరా హీరో' చిత్రం హిట్ కావడం అమ్మడుకి కలిసొచ్చింది.

కిక్ ఇచ్చింది..

కిక్ ఇచ్చింది..

సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘కిక్' సినిమాలో నర్గీస్ చేసిన ఐటం సాంగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె కెరీర్ కు కిక్ ఇచ్చింది సాంగ్.

లవర్ బోయ్ తో రాస లీలలు

లవర్ బోయ్ తో రాస లీలలు

బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్, అమెరికన్ మోడల్ నర్గీస్ ఫక్రి కలిసి నటించిన చిత్రం ‘రాక్ స్టార్'. ఈ చిత్రంలో ఇద్దరి మధ్య హాట్ హాట్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. దీంతో వీరి మధ్య ఎఫైర్ ఉందని ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. నర్గీస్ ఫక్రీ అందాలకు రణబీర్ పడి పోయాడని, ఆమెతో చాటు మాటుగా ఎఫైర్ నడిపిస్తున్నాడని మీడియాలో కూడా వార్తలు గుప్పుమన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X