ట్విట్టర్ రివ్యూ : నాగశౌర్య 'నర్తనశాల' ఎలా ఉందంటే!
Recommended Video

Nartanasala Movie Twitter Review నర్తనశాల సినిమా ట్విట్టర్ రివ్యూ
ఛలో విజయం తరువాత యంగ్ హీరో నాగశౌర్య ఉత్సాహంతో ఉన్నాడు. ఛలో చిత్రంతో నాగశౌర్య నటించే సినిమాలపై యువతలో ఆసక్తి పెరిగింది. నాగశౌర్య నటించిన తాజా చిత్రం నర్తనశాల. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీనివాస్ చక్రవర్తి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కాశ్మీర, యామిని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఇప్పుడు చూద్దాం..
నాగశౌర్య ఓకే
నర్తనశాల చిత్రంలో నాగశౌర్య నటన బావుంది. కానీ చిత్రానికి ప్లస్ అవుతాయని భావించిన కామెడీ, కథ సరిగాలేవు.
కామెడీ బలవంతంగా
కథలోకి కామెడీని బలవంతంగా చొప్పించారు.
ఫస్ట్ హాఫ్
టీజర్ లో చూపిన అంశాలు మాత్రమే ఫస్ట్ హాఫ్ లో బావున్నాయి. మిగిలినవి చెప్పుకోదగ్గ అంశాలు కాదు.
ఛలోతో పోల్చుకుంటే
ఛలో చిత్రంతో పోల్చుకుంటే నర్తనశాల చిత్రంలో నవ్వులు కురిపించే అంశాలు లేవు.
20 నిమిషాలు
మొదటి 20 నిముషాలు చిత్రంలో చెప్పుకోదగ్గ అంశాలు ఏవీ లేవు.


Click it and Unblock the Notifications











