కామెడీ అండ్ ఎమోషనల్ (‘నరుడా డోనరుడా’ వీడియో రివ్యూ)
హీరో సుమంత్ కథానాయకుడుగా రూపొందిన చిత్రం నరుడా..! డోనరుడా..!. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా మల్లిక్‌రామ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ, సుధీర్ పూదోట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 4న సినిమావిడుదలైంది. ఈ చిత్రంలో శ్రీలక్ష్మి, సుమన్ శెట్టి, భద్రమ్, జబర్‌దస్త్ శేషు, సుంకరలక్ష్మి, పుష్ప, చలపతిరాజు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణః అన్నపూర్ణ స్టూడియోస్, సినిమాటోగ్రఫీః షానియల్ డియో, మ్యూజిక్ః శ్రీరణ్ పాకాల, ఎడిటర్ః కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ః రామ్ అరసవెల్లి, డైలాగ్స్ః కిట్టు విస్సాప్రగడ, సాగర్ రాచకొండ, లైన్ ప్రొడ్యూసర్ః డా. అనిల్ విశ్వనాథ్, నిర్మాతలుః వై.సుప్రియ, సుధీర్ పూదోట, దర్శకత్వంః మల్లిక్ రామ్.


Click it and Unblock the Notifications











