సునీల్ ‘పూలరంగుడు’పై గ్రామస్థుల అటాక్

సునీల్, ఇషా చావ్లా జంటగా నటిస్తున్న పూలరంగడు చిత్రాన్ని...ఆర్ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై 'అహనా పెళ్లంట" డైరెక్టర్ వీర భద్రం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రేమ కావాలి చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన అనూప్ రుబెన్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











