విద్యాబాలన్ తో డర్టీ గా రొమాన్స్ చేయటానికి నసీరుద్దీన్ షా

By Srikanya

సిల్మ్ స్మిత జీవితం ఆధారంగా డర్టీ ఫిక్చర్ అనే చిత్రం బాలీవుడ్ లో రూపొందించటానికి సన్నాహాలు జరుగున్న సంగతి తెలిసిందే. విద్యాబాలన్ ప్రధానపాత్రలో చేయనున్న ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా ని కూడా ఓ కీలకపాత్రకు ఎంపికచేసాడని సమాచారం. వీరిద్దరి మధ్యన కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇందులో నసీరుద్దీన్ షా..విద్యాబాలన్ ని వివాహం చేసుకునే నిర్మాతగా కనిపించనున్నారు. ఇక ఈ చిత్రం మార్చినుంచి షూటింగ్ కి వెళ్ళనుంది. ఎక్కువ భాగం చెన్నైలోనూ, ముంబైలోని కొన్ని స్టూడియోల్లోనూ షూట్ చేస్తారు. మిలన్‌ లుథ్రియా దర్శకత్వంలో రూపొందనున్నఈ 'ది డర్టీ పిక్చర్‌' చిత్రం కోసం విధ్యాబాలన్ ఆ మధ్య అలాగే పశ్చమ గోదావరి జిల్లా ఏలూరు వచ్చి వెళ్ళింది. ఇక ఈ చిత్రాన్ని ఏక్తాకపూర్ నిర్మిస్తోంది. అజయ్ దేవగన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X