ఇంత గ్లామర్ డోసా?: నటాషా ఓ రేంజ్‌లో ఎక్స్‌పోజ్ చేసింది(ఫోటోలు)..

Recommended Video

మరీ ఇంత గ్లామర్ డోసా.. కుర్రాళ్ళు తట్టుకోగలరా ?

మోడల్, నటి అయిన నటాషా సూరి మరోసారి గ్లామర్ 'షో'తో అందాలు ఒలకబోసింది. ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో సెక్స్ అప్పీల్‌తో హాట్ హాట్ పోజులు ఇచ్చింది. సిల్వర్ స్క్రీన్ అవకాశాల్లో వెనుకబడ్డ ఈ బ్యూటీ.. మోడలింగ్, టీవి షోలతో ఫుల్ బిజీగా మారిపోయింది. నటాషా హాట్ ఫోటో షూట్ మీకోసం..

ఒకప్పటి 'మిస్ వరల్డ్ ఇండియా':

ఒకప్పటి 'మిస్ వరల్డ్ ఇండియా':

2006లో ప్రతిష్టాత్మక 'ఫెమినా మిస్ ఇండియా వరల్డ్' టైటిల్ గెలుచుకుంది నటాషా. ఇండియాలోని టాప్ మోడల్స్‌లో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 నేవీ క్వీన్.. నటాషా:

నేవీ క్వీన్.. నటాషా:

'ఫెమినా మిస్ ఇండియా వరల్డ్' కన్నా ముందు మోడలింగ్ లో పలు అవార్డులు దక్కించుకుంది నటాషా. నేవీ క్వీన్, మిస్ మహారాష్ట్ర, అలాగే చానెల్ 'వి' నిర్వహించిన సూపర్ మోడల్ హంట్‌లో జార్జియస్-1 అవార్డును దక్కించుకుంది.

 మలయాళంలో తెరంగేట్రం:

మలయాళంలో తెరంగేట్రం:

మోడలింగ్‌లో ఇంత పాపులర్ అయిన నటాషా సూరి సినిమాల్లో మాత్రం ఎందుకనో అంతగా అవకాశాలను దక్కించుకోలేకపోయింది. 2006లో దిలీప్ హీరోగా మలయాళంలో వచ్చిన 'కింగ్ లయర్' చిత్రంలో నటాషా తెరంగేట్రం చేశారు.

 వెబ్ సిరీస్:

వెబ్ సిరీస్:

ఎక్సెల్ ఎంటర్టైన్ మెంట్ నిర్మాణంలో వచ్చిన 'ఇన్‌సైడ్ ఎడ్జ్' వెబ్ సిరీస్ లోనూ నటాషా నటించారు. ఇందులో వివేక్ ఒబేరాయ్, రిచా చద్దా కూడా నటించడం విశేషం.

 టీవి షోలతో బిజీ..:

టీవి షోలతో బిజీ..:

హిందీలో దాదాపు డజనుకు పైగా టీవి షోలకు నటాషా హోస్ట్ గా వ్యవహరించారు. ఎన్డీటీవీలో 'సెల్ గురూ' అనే షో ద్వారా ఆమె టీవి స్క్రీన్ పై తొలిసారి మెరిశారు. ఆ తర్వాత యూటీవి 'సూపర్ డూడ్', అలాగే రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన ఓ టీవి షోలోను నటించారు. గతంలో పాప్ సింగర్ 'లేడీ గాగా..'ను కూడా నటాషా ఇంటర్వ్యూ చేయడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X